హైదరాబాద్,జూలై19: సికింద్రాబాద్ మహంకాళి బోనాల ఉత్సవాలకు హాజరు కావాలని సిఎం రేవంత్ రెడ్డిని కమిటీ కోరింది. ఈమేరకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సికింద్రాబాద్ మహంకాళి బోనాల ఉత్సవాలకు ఆహ్వానించింది. ఆలయ అర్చకులు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, తదితరులు సిఎంను కలిసిన వారిలో ఉన్నారు.
లష్కర్ బోనాలకు సిఎం రేవంత్‌కు ఆహ్వానం
Tags
# Bonalu Celebrations# Bonalu festival 2024# Bonalu Festival Invitation to CM# breaking news# cm revanth reddy# CM Revanth Reddy updates# Invitation to CM Revanth to Lashkar bonas# latest news# Prajatantra# Prajatantra Articles# prajatantra news# Prajatantra Telugu News# secunderabad bonalu# Telangana Government updates# telangana news# Telangana news updates# telangana political updates# telugu news# telugu news online# Today Highlights