Category బిజినెస్

దేశీయ సూచీలు నష్టాలబాట

– రష్యాతో వ్యాపారలావాదేవీలు సాగిస్తే వంద శాతం సుంకం – భారత్‌ సహా చైనా, బ్రెజిల్‌ దేశాలకు నాటో హెచ్చరిక  ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌ : రష్యాతో వ్యాపారలావాదేవీలు కొనసాగిస్తే వంద శాతం సుంకం విధిస్తామంటూ భారత్‌ సహా చైనా, బ్రెజిల్‌ దేశాలను నాటో హెచ్చరించింది. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపేందుకు రష్యాను ఆర్థికంగా దెబ్బతీసేందుకు అమెరికా…

స్థిరంగా భారత్‌ ఎగుమతులు

బంగారం దిగుమతులపై పెరిగిన ఖర్చు సోమవారం విడుదలైన వాణిజ్య గణాంకాలు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌: తిరుగులేని దిగుమతి-ఎగుమతుల యుద్ధం వ్యాపారాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందన్న ఆందోళనల మధ్య ఇప్పటివరకు భారతదేశపు సరకుల ఎగుమతులు స్థిరంగా ఉన్నాయి. సోమవారం విడుదలైన మే నెలకు చెందిన వాణిజ్య గణాంకాల ప్రకారం భారత్‌ ఎగుమతులు గతేడాది మే నెలలో ఉన్న…

ఎయిర్‌టెల్‌ ‌వినియోగదారులపై టారిఫ్‌ ‌దాడి

భారీగా పెరగనున్న రీఛార్జ్ ‌ధరలు జూలై 3నుంచి అమల్లోకి కొత్త ధరలు ముంబై,జూన్‌28:  ‌మొబైల్‌ ‌ఫోన్‌ ‌వినియోగదార్లకు వరుసగా రెండు షాక్‌లు తగిలాయి. ప్లాన్‌ ‌ధరలు పెంచుతూ రిలయన్స్ ‌జియో ప్రకటించిన వెంటనే, భారతి ఎయిర్‌టెల్‌ ‌కూడా రేట్లను పెంచింది. ఎయిర్‌టెల్‌ ‌సిమ్‌ ‌వినియోగించాలంటే యూజర్లు ఇకపై 10 శాతం నుంచి 21 శాతం ఎక్కువ…

యూజర్లకు నెట్‌ఫ్లిక్స్ ‌షాక్‌

‌షేరింగ్‌ ‌పాస్‌వర్డ్‌పై కీలక నిర్ణయం న్యూదిల్లీ, మే24 :ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ప్లిక్స్ ‌తన యూజర్స్‌కు భారీ షాకిచ్చింది. ఎకౌంటు పాస్‌వర్డ్ ‌షేరింగ్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కేవలం కుటుంబ సభ్యులతో మాత్రమే పాస్‌వర్డ్‌ను షేర్‌ ‌చేసుకునేందుకు మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపింది. ఇతరులతో పాస్‌వర్డ్ ‌షేర్‌ ‌చేసుకుంటే అదనపు ఛార్జెస్‌ ‌చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం…

ఎస్టీ పారిశ్రామికవేత్తల ఆత్మ విశ్వాసం, ధైర్యం అబ్బురం

వారికి మునిసిపల్‌ ‌ట్యాక్స్ ‌సహా అన్ని విధాలా ప్రోత్సాహం యూనిట్లు పంపిణీ చేసిన మంత్రి కెటిఆర్‌ భవిష్యత్‌ అం‌తా ఎలక్ట్రిక్‌  ‌వాహనాలదే : మహీంద్రా ఎలక్టిక్‌ ‌వాహనాల యూనిట్‌కు మంత్రి కెటిఆర్‌ ‌శంకుస్థాపన హైదరాబాద్‌/‌సంగా రెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 24 : ఎస్టీ ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలను చూస్తుంటే గర్వంగా ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు.…

దిల్లీలో యాపిల్‌ ‌రెండో స్టోర్‌

సాకేత్‌లో ప్రారంభించిన టిమ్‌ ‌కుక్‌ ‌స్టోర్‌ ‌చూడ్డానికి భారీగా తరలివచ్చిన జనం న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 20 : ‌యాపిల్‌ ఎట్టకేలకు దేశ రాజధాని దిల్లీలో తన రెండవ అధికారిక రిటైల్‌ ‌స్టోర్‌ను ప్రారంభించింది. దిల్లీలోని సాకేత్‌లోని సెలెక్ట్ ‌సిటీవాక్‌ ‌మాల్‌లో గురువారం తెల్లవారుజామున స్టాల్‌ను టిమ్‌ ‌కుక్‌ ‌ప్రారంభించారు. దుకాణాలు కూడా సరిగా తెరుచుకోకముందే…

ఎలన్‌ ‌మస్క్ ‌చేతికి ట్విట్టర్‌

‌సిఇవో పరాగ్‌ అగర్వాల్‌ ‌తొలగింపు న్యూ దిల్లీ, అక్టోబర్‌ 28 : ‌సామాజిక మాధ్యమ వేదిక ట్విటర్‌ ‌యాజమాన్య బాధ్యతలను ఎలన్‌ ‌మస్క్ ‌గురువారం చేపట్టారు. ఈ కంపెనీని తాను కొనేటపుడు తనను తప్పుదోవ పట్టించారని ఆయన ఆరోపించినవారిని ఆయన తొలగించారు. సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌, ‌లీగల్‌, ‌పాలసీ అండ్‌ ‌ట్రస్ట్ ‌విభాగం అధిపతి విజయ…

రబీ పంటల కనీస మద్దతు ధరకు కేంద్ర మంత్రివర్గ కమిటీ ఆమోదం

హైదరాబాద్‌, ‌పిఐబి, అక్టోబర్‌ 18 : ‌ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం సమావేశం అయిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ 2023-24 మార్కెటింగ్‌ ‌సీజన్‌లో రబీ పంటలకు పెంచిన కనీస మద్దతు ధరలకు ఆమోదం తెలిపింది. రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూడాలన్న ఉద్దేశంతో రబీ పంటలకు చెల్లిస్తున్న కనీస మద్దతు ధరలు పెంచాలని…

కొనసాగుతున్న రూపాయి పతనం

రూ.81.52 వద్ద ప్రారంభమైన రూపాయి క్రితం సెషన్‌ అమెరికా ఫెడ్‌ ‌ప్రభావమేనని అంచనా ముంబై, సెప్టెంబర్‌ 26 : ‌రూపాయి పతనం కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా పడిపోతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పతనం ఇంకా కొనసాగుతూనే ఉంది. అమెరికా రేట్ల పెంపుతో ఊపందుకున్న పతనం ఈక్విటీ మార్కెట్లలోని బలహీనతలతో కొనసాగుతోంది. సోమవారం…

You cannot copy content of this page