గురు “రాఘవుడు”..
కథకుడు కాదలుచుకున్న “కాళోజీ” గారిని కవిత్వం రాయమని ప్రోత్సహించిన …’ కాళోజీ నారాయణరావు గారు తమ మొదటి కథ “భూతదయ”ను అలనాటి “గోల్కొండ పత్రిక”కు పంపిస్తే అది 19 ఆగస్టు, 1937 లో ప్రచురితమైంది. 1942 లో కాళోజీ గారికి గార్లపాటి రాఘవరెడ్డి గారు పరిచయమయ్యారు. అప్పటికే కాళోజీ గారివి మూడు, నాలుగు కథలు ప్రచురింపబడ్డాయి.…