కిట్స్ వరంగల్‌లో క్రీడా సందడి!

· కేయూ అంతర్ కళాశాల పురుషుల టోర్నమెంట్ · 5 నుంచి మూడు రోజుల పాటు క్రీడా పోటీలు వరంగల్,ప్రజాతంత్ర, అక్టోబర్ 03: కాకతీయ యూనివర్సిటీ అంతర్ కళాశాల పురుషుల క్రీడా పోటీలు 2026–27 (ఫేజ్–1)కు కిట్స్ వరంగల్ క్యాంపస్ వేదిక కానుంది. కిట్స్ వరంగల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం ఆధ్వర్యంలో అక్టోబర్ 5 నుంచి…





