Take a fresh look at your lifestyle.
Browsing Tag

cm revanth reddy

దిల్లీలో బిజీబిజీగా సిఎం రేవంత్‌

కాంగ్రెస్‌ నేతలు ఖర్గే, ప్రియాంకలతో భేటీ కేబినెట్‌ విస్తరణ, వరంగల్‌ సభతో సహా రాష్ట్ర రాజకీయాలపై చర్చ సీఎం రేవంత్‌ రెడ్డి దిల్లీ పర్యటనలో బిజిబిజిగా గడిపారు. కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీని కలిశారు. ఆ తరవాత…
Read More...

DTF | సీఎం రేవంత్‌ నిర్ణ‌యంపై పెరుగుతున్న వ్య‌తిరేక‌త‌

1 నుండి 3వ తరగతి వరకు అంగన్వాడీలకు ఇవ్వడంపై ఆగ్ర‌హం ప్రాథ‌మిక విద్య నిర్వీర్య‌మవుతుంద‌ని డిటిఎఫ్ ఆరోప‌ణ‌ ప్రజాతంత్ర, జూలై 21 :  రాష్ట్ర విద్యా వ్య‌వ‌స్థ‌లో మార్పులు తీసుకువ‌స్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఇటీవ‌ల‌ చేసిన…
Read More...

మ‌రో కొత్త ప‌థ‌కానికి శ్రీకారం.. సివిల్స్ అభ్య‌ర్థులకు ప్ర‌భుత్వం చేయూత

‘రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం’ పథకం ప్రారంభం సింగరేణి ఆర్థిక సాయంతో అభ్యర్థులకు భరోసా ఇక నుంచి ఏటా జూన్‌లో జాబ్‌ ‌క్యాలెండర్‌ ‌డిసెంబర్‌ ‌కల్లా అపాయింట్‌మెంట్లు నిరుద్యోగులకు అండగా నిలవడమే మా లక్ష్యం సిఎం రేవంత్‌ ‌రెడ్డి…
Read More...

నేడు దిల్లీకి సిఎం రేవంత్‌

‌రేండ్రోజుల పాటు దిల్లీలోనే మకాం కాంగ్రెస్‌ అ‌గ్రనేతలో చర్చలు మరోమారు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 20 : తెలంగాణ సీఎం రేవంత్‌ ‌రెడ్డి రెండు రోజుల దిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆది, సోమవారాల్లో ఆయన…
Read More...

కాంగ్రెస్‌ ‌రుణమాఫీతో వారికి నిద్రపట్టడం లేదు

బిఆర్‌ఎస్‌, ‌బిజెపి నేతలు విమర్శలకు పనికి వస్తారు కాంగ్రెస్‌ ‌నేత జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై19: కాంగ్రెస్‌ ‌ప్రాక్టికల్‌ ‌పార్టీ.. కాంగ్రెస్‌ ‌రైతులకు ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్‌ ‌రుణమాఫీ చేశారని…
Read More...

ఆగస్ట్3న అమెరికా పర్యటనకు సిఎం రేవంత్‌

‌పలు కంపెనీల సీఈఓలు, పారిశ్రామిక వేత్తలతో భేటీ..ఆగస్టు 11న తిరగి రాక హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 19 : సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన ఖరారైంది. ఆగస్టు 3న రాత్రి రేవంత్‌ ‌రెడ్డి బృందం అమెరికా బయల్దేరనుంది. ఈ పర్యటనలో భాగంగా పలు…
Read More...

బీసీ రిజర్వేషన్ల పెంపుకు కార్యాచరణ ప్రణాళిక

పంచాయతీ ఎన్నికల్లో అమలు, రాబోయే ఎన్నికల్లో పెంపుకు సాధ్యాసాధ్యాలపై చర్చ స్థానిక సంస్థలకు కేంద్ర నుంచి నిధులు ఆగిపోకుండా త్వరగా నిర్వహణ రిజర్వేషన్లపై ఇతర రాష్ట్రాలలో విధానాలపై అధ్యయనం అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి…
Read More...

బీఆర్‌ఎస్‌ను వీడిన మరో ఎంఎల్‌ఏ

‌కాంగ్రెస్‌లో చేరిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి కండువా కప్పి ఆహ్వానించిన సిఎం రేవంత్‌ ‌రెడ్డి ఎమ్మెల్యేతో పాటు పలువురు కార్పొరేటర్ల చేరిక హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 13 : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్‌ ‌బాట…
Read More...

బలమైన వ్యవస్థగా ‘హైడ్రా’

నాలాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై కఠిన చర్యలు అధికారులతో సమీక్ష సిఎం రేవంత్‌ ఆదేశాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 12 : గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌పరిధిలో విపత్తుల నిర్వహణ విభాగాన్ని విస్తృతం చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన…
Read More...

సిఎం రేవంత్‌తో క్రికెటర్‌ ‌సిరాజ్‌ ‌భేటీ

టీమిండియా జెర్సీ బహుకరణ హైదరాబాద్‌,‌జూలై9: టీ20 వరల్డ్ ‌కప్‌ ‌గెలిచిన తర్వాత భారత క్రికెటర్లకు వారి వారి సొంత నగరాల్లో ఘనంగా స్వాగ తం లభిస్తుంది. తాజాగా టీమిం డియా ఫాస్ట్ ‌బౌలర్‌ ‌మహమ్మద్‌ ‌సిరాజ్‌ ‌హైద రాబాద్‌ ‌చేరుకున్న తర్వాత సీఎం…
Read More...