అరణ్యపర్వం

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి విదురుని ధృతరాష్ట్రుడు పిలిపించాడు. ఆయన మనస్సులోగిలి ఉంది. నా రాజ్యానికీ, నా పిల్లలకూ ఎలాంటి ఉపద్రవం రాకుండా మార్గం చెప్పు అన్నాడు. విదురుడు తన మనస్సులోని మాట చెప్పాడు. రాజ్యం సుఖశాంతులతో వుంది. ప్రజాభిమానాన్ని చూరగొనాలన్నా ప్రభువులైన వారు ధర్మపథాన సత్యబద్దులై నడవాలి. మీరు పాండవులను పిలిపించి వారి…