Category పెన్ డ్రైవ్

సమాచార హక్కు చట్టం- మహిళల పాత్ర

women

2005లో చట్టం అమల్లో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా జరిగిన సమాచార హక్కు కమిషనర్ల నియామకాల్లో మహిళల వాటా కేవలం 9 శాతం. గత ఏడాది వరకు చేసిన అధ్యయనం ప్రకారం 12 రాష్ట్రాల్లో అంటే 40 శాతం కమిషన్లలో ఒక్కసారి కూడా మహిళా సమాచార హక్కు కమిషనర్ ను నియమించలేదని తేలింది.…

నేను, మరో నేను

పా అలా తిరిగొద్దాం అని బయలుదేరాం నేను, నాలోని మరో నేను కాళ్లు చక్రాలయ్యాయో, చేతులు రెక్కలయ్యాయో బంతి లాంటి భూమండలాన్ని బొంగరంలా చుట్టి వచ్చాం ఆకాశాన్ని, అనంత విశ్వాన్ని అబ్బురంగా చూసి వచ్చాం ఆది మానవుడి ఆనవాళ్లను, విశ్వాన్ని పుట్టించిన అన్ని నిప్పు రవ్వల్ని వెంట తెచ్చాం పక్షి రెక్కల్లో దాగిన పద్యాల్ని, కొండ…

రణిల్‌ ఎవరు…?

‘‘‌గత కొంత కాలంగా ఆర్ధిక, రాజకీయ సంక్షోభంతో అతలాకుతలం అవుతున్న శ్రీలంకలో వేకువ ఝామూలాంటి తొలి సూర్య కిరణాల్లా ఆశా కిరణాలు ఉదయిస్తున్నాయి. దేశ నాయకత్వ పగ్గాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడి చేతుల్లోకి వెళ్లాయి. ప్రజాగ్రహానికి భయపడి ప్రధాని కుర్చీ నుంచి మహిందా రాజపక్సే తప్పుకున్నారు. ఆ దేశ కొత్త ప్రధానిగా రణిల్‌…

టీ కప్పులో తుఫాను

‘‘‌తెలంగాణా పల్లెల్లో రోడ్ల దుస్థితి వైపు ముఖ్యమంత్రి తనయుడు, గత ఎనిమిదేళ్లుగా ఆ రాష్ట్రంలో మంత్రిగా ఉన్న కేటీఆర్‌ అవగాహనలో కూడా లేవా అన్న ప్రశ్నకూ ఈ యువ నాయకుడు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వీటన్నింటి కంటే మించి నాలుగు చినుకులు పడగానే కేటీఆర్‌ ‌విశ్వనగరంగా చెప్పుకునే హైదరాబాద్‌లో నీళ్లల్లో మునిగిపోతుంది. వర్షాకాలంలో హైదరాబాద్‌ ‌వాసులు…

చాప కింద నీరులా డ్రాగన్

తాజా పరిణామాలను అంచనా వేయటానికి అమెరికా జాతీయ భద్రతా మండలి అధికారులు కూడా త్వరలో ఈ దీవుల్లో పర్యటించనున్నారు. చైనా దూకుడుకు కళ్లెం వేయటానికి అమెరికా తన రాయబార కార్యాలయాన్ని కూడా ఈ దీవుల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది.  సాల్మన్ దీవులు అనే దేశం ఉందన్న విషయం చాలా మందికి తెలియదంటే  ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. …

విషచక్రంలో శ్రీలంక….

“పర్యాటక రంగ ఆదాయం పై ఎక్కువగా ఆధారపడే ఈ దేశానికి ఉగ్రదాడి ఆర్ధికంగా దెబ్బతీసింది. ఏడాది తిరక్కుండానే కోవిడ్‌ ‌దాడి మొదలయ్యింది. కోవిడ్‌ ‌లాక్‌ ‌డౌన్‌ ‌తో శ్రీలంక ప్రధాన పరిశ్రమలైన టీ, టెక్స్‌టైల్‌, ‌టూరిజం తీవ్రంగా ప్రభావం అయ్యాయి. అప్పటికే ఆర్ధికంగా శ్రీలంక కాళ్లు నిలదొక్కుకోకపోవటంతో ఈ ద్వీపం దేశం వేగంగా ఆర్థిక సంక్షోభ…

అవిశ్వాసం ముంగిట ఇమ్రాన్‌ ‌ఖాన్‌

“75 ఏళ్ళ క్రిందట భారత దేశంతో పాటే పురుడు పోసుకున్న పాకిస్థాన్‌ ‌గడ్డ పై ఇప్పటికీ ప్రజాస్వామ్యం అడుగులు స్థిరపడలేదు. మరోవైపు భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించి అభివృద్ధి దిశగా వడిగా అడుగులు వేసుకుంటూ వెళుతోంది. అవకాశం చిక్కినప్పుడల్లా మన భూభాగంలోకి జొరబడటానికి ప్రయత్నించే ఈ దాయాది దేశం మాత్రం మతం మత్తులో…

కిరాయి యుద్ధం

“మధ్యాసియా దేశాలకు చెందిన 16 వేల మంది వాలంటీర్లు రష్యా బలగాలతో కలిసి పోరాడటానికి సిద్ధంగా ఉన్నారని రష్యా విదేశాంగ శాఖ చేసిన ప్రకటన చూస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది. రష్యా కోసం ఉక్రెయిన్‌ ‌లో విధ్వంసం చేయటంలో తమ వంతు పాత్ర పోషిస్తున్న ఈ అద్దె సైనికులు గతంలో ఐసీస్‌పై పోరాటం చేసిన…

కమలం నేర్పుతున్న పాఠాలు

“ఐదు రాష్ట్రాల ఫలితాలు వచ్చిన రెండో రోజే మోడీ- షా ద్వయం తర్వాతి లక్ష్యం పై దృష్టి సారించారు. ప్రధాని మోదీ ఈ ఏడాది డిసెంబరులో ఎన్నికలు రానున్న గుజరాత్‌ ‌లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఐదింట నాలుగు రాష్ట్రాల్లో సాధించిన ఘన విజయాన్ని తన సొంత గడ్డతో పంచుకోవడం ఒక అంశం. తూర్పున మణిపూర్‌,…

You cannot copy content of this page