‘బొంబై పట్నం చూడరా బాబు’ పాల్వంచ నుండి బొంబై విక్టోరియా టర్మినస్ కు పయనం

ఖమ్మం రైల్వే స్టేషన్ అంటే ఒక విచిత్ర సంఘటన జ్ఞాపకం వస్తుంది. నేను, అయ్యర్ ఒక రోజు హైదరాబాద్ రావల్సివచ్చింది. ఒక కారు తీసుకొని సాయంత్రం 5 గంటలకు బయల్దేరాం. విజయ రాఘవన్ అనే మా మిత్ర ఇంజినీర్ మాతో ఖమ్మం దాకా కారులో వస్తాననీ, అక్కడ నుండి రాత్రి 9 గంటలకు హైదరాబాద్ ‘మద్రాస్…