పెడదారి పడుతున్న ప్రభుత్వ ఆలోచన

భేషజాలకు పోకుండా విశ్వవిద్యాలయ విద్యార్థుల హక్కులకు భంగం కలగకుండా వారి ఆస్తులను కాపాడుతూ వారిలో ఏర్పడుతున్న అభద్రతాభావాన్ని తొలగించేలా చర్యలు చేపట్టాలి. పౌర సమాజం నుండి మేధావుల, విద్యారంగ నిపుణుల, విద్యార్థి సంఘాలతో చర్చించి శాస్త్రీయ దృక్పథంతో విషయాలను పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సమచితం. రాజకీయాలకతీతంగా దేశ భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని ఆధునిక…