నిర్భయ స్వరం – కాళోజి

చెమ్మ : వారాల ఆనంద్ ‘పతాక మారింది కానీ పద్ధతి మారలేదు’ ఇది స్వాతంత్ర భారతదేశ స్థితిమీద కాళోజీ మాట “అన్యాయాన్ని ఎదిరించనివాడు, అన్యాయంలో భాగమే” ఇది సమస్త మానవాళి పట్ల కాళోజీ అవగాహన. “నిజం మాట్లాడితే నేటి ప్రపంచంలో నువ్వే నేరస్థుడవుతావు” ఇదీ వర్తమాన సమాజ స్థితి గురించి కాళోజీ చెప్పినమాట. ఆయన “నా గొడవ” అన్నప్పుడు అది ఆయన ఒక్కరి గొడవ…








