విద్యా ఎమర్జెన్సీ గా గుర్తించి రాష్ట్ర బడ్జెట్ లో నిధులు పెంచాలి

రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు సరిపడ నిధులు కేటాయించనందున విద్యా వ్యవస్థ ఒక పెద్ద సంక్షోభంలో ఉన్నదని గుర్తించాలి. ఈ సంక్షోభం నుండి బయట పడడానికి తల్లిదండ్రులలో ప్రభుత్వ విద్య పట్ల సన్నగిల్లిన విశ్వాసం పెంచడానికి తెలంగాణ విద్యా వ్యవస్థ దుస్థితిని గుర్తించి విద్యకు 15శాతం బడ్జెట్‌ను కేటాయిస్తామన్న హామీని 2025-26 బడ్జెట్ లో కేటాయించి రాష్ట్రంలో…