దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం తీవ్ర వివక్ష

మందబలంతో ప్రజాస్వామ్యాన్ని నడపలేరు డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం: మాజీ మంత్రి కేటీఆర్ దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం ప్రభుత్వం ఎప్పటి నుంచో కక్షపూరిత ధోరణితో అవలంబిస్తోందని మాజీమంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజాస్వామ్యం మంద బలం ఆధారంగా నడవరాదని పేర్కొన్నారు. చెన్నైలో జరిగిన దక్షిణ భారతదేశ రాష్ట్రాల పార్టీల సమావేశానికి కేటీఆర్ హాజరై మాట్లాడారు. కేసీఆర్ ఆధ్వర్యంలో…