భూ భారతితో ప్రతి రైతుకు భద్రత

కొత్త ఆర్ఓఆర్ చట్టంతో భూ సమస్యలకు పరిష్కారం… గతంలో ధరణిలో అనేక మోసాలు భూభారతి సదస్సులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిగి, ప్రజాతంత్ర ఏప్రిల్ 17 : భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి భూ భారతి ఎంతగానో ఉపయోగపడుతుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం పరిగి నియోజకవర్గం పూడూరు…