Category అంతర్జాతీయం

ట్రంప్ దృష్టిలో అగ్రస్థానంలో మోదీ

– అమెరికా రాయబారి ఆసక్తికర వ్యాఖ్యలు న్యూదిల్లీ, సెప్టెంబర్ 4 : జీ-20 సదస్సు కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా వెళ్లనున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మోదీని కలవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతగానో కోరుకుంటున్నారని అమెరికా రాయబారి సెర్గియో గోర్ తెలిపారు.…

రికార్డు సృష్టించిన ఇటలీ ప్రధాని

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4 : ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆ దేశ రాజకీయ చరిత్రలో ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. యుద్ధానంతర ఇటలీ చరిత్రలో అత్యధిక కాలం నిరంతరాయంగా ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా ఆమె నిలిచారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. మెలోనీని ‘నా స్నేహితురాలు’…

అణు శక్తిగా మారకుండా ఇరాన్‌ను నిరోధిస్తాం

– ఇరాన్‌కు సాయం చేసే దేశాలపై ఆంక్షలు విధిస్తాం – ఇరాన్‌తో వాణిజ్యంపై భారత్‌కు అమెరికా హెచ్చరిక – మోదీ, ఇరాన్ అధ్యక్షుడు భేటీ నేపథ్యంలో వ్యాఖ్యలు న్యూదిల్లీ, సెప్టెంబర్ 3 : ఇరాన్‌తో భారత్ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోబోతోందన్న వార్తలను అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కొట్టిపారేశారు. అమెరికా ఆంక్షలను తప్పించుకోవడానికి ఇరాన్‌కు…

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు

– అమెరికా, ఇరాన్‌ల మధ్య పరస్పర దాడులు టెహ్రాన్, సెప్టెంబర్ 2 : పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. అమెరికా దాడులతో తిరిగి అనిశ్చితి ఏర్పడింది. మంగళవారం రాత్రి అమెరికా దాడులు చేయడంతో ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగింది. ఇందుకు సంబంధించి ఇరాన్ విÖడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. ఇరాక్, జోర్డాన్‌పై ఇరాన్ ప్రత్యేక…

నేపాల్‌ ‌వరదల్లో 300మంది భారతీయుల గల్లంతు

– విషాదంలో 175కు పెరిగిన మృతుల సంఖ్య – సహాయక చర్యలకు అనుమతి కోరిన జగ్గీ వాసుదేవ్‌ ‌ఖాట్మండ్‌, ఆగస్ట్ 27 : ‌నేపాల్‌ ‌ప్రకృతి విలయంలో గల్లంతైనవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ జలప్రళయంలో 300 మంది వరకు భారతీయులు కొట్టుకుపోయినట్లు నేపాల్‌ ‌విదేశాంగ శాఖ మంత్రి శిశిర్‌ ‌ఖనాల్‌ ‌గురువారం వెల్లడించారు. ఈ…

వీసా ఇంటర్వ్యూల నిలిపివేత

– భారతీయ విద్యార్థులు, ఉద్యోగార్థులకు ఇక్కట్లు వాషింగ్టన్‌, ఆగస్ట్ 27 : అమెరికాలో చదువుకోవాలని, ఉద్యోగం చేయాలని లేదా అక్కడే కెరీర్‌ ‌కొనసాగించాలని భావిస్తున్న భారతీయులకు మరోసారి అనిశ్చితి ఎదురైంది. ప్రపంచవ్యాప్తంగా వీసా అపాయింట్‌మెంట్లను నిలిపివేసి రీషెడ్యూల్‌ ‌చేయనున్నట్టు అమెరికా తాజాగా ప్రకటించింది. అమెరికా కాన్సులర్‌ అధికారులకు కొత్త శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ…

గినియాలో కూలిన డంపింగ్‌ ‌యార్డు

 – ప్రమాదంలో 30 మంది దుర్మరణం న్యూదిల్లీ, ఆగస్ట్ 24 : ‌పశ్చిమ ఆఫ్రికాలోని గినియాలో ఓ డంపింగ్‌ ‌యార్డ్ ‌కూలడంతో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా సహాయక బృందాలు వారిని హాస్పిటల్‌కి తరలించాయి. గినియా రాజధాని కొనక్రిలో ఈ ప్రమాదం జరిగింది. భారీ వర్షాల…

యుద్ధం కొనసాగిస్తే అంతే సంగతులు

– ఒక్క చుక్క చమురును కూడా సరఫరా కానివ్వం – అమెరికాకు ఇరాన్‌ ‌ఘాటు హెచ్చరికలు న్యూదిల్లీ, ఆగస్ట్ 24 : అమెరికా తమపై ఆర్థిక యుద్దాన్ని కొనసాగిస్తే ఒక్క చుక్క చమురును కూడా సరఫరా కానివ్వమని ఇరాన్‌ ‌హెచ్చరించింది. హోర్ముజ్‌ ‌జలసంధి విషయంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్‌ అత్యున్నత జాతీయ భద్రతా మండలి…

నా భర్తను విడిచి పెట్టండి

– బ్రిటన్‌కు భారతీయ నావికుడి భార్య వినతి న్యూదిల్లీ, ఆగస్ట్ 22 :  ‌రష్యా ‘షాడో ప్లీట్‌’‌కు చెందినదిగా అనుమానిస్తున్న చమురు ట్యాంకర్‌పై ఇటీవల బ్రిటన్‌ ‌దళాలు దాడి చేసి ఓ భారతీయుడిని అరెస్ట్ ‌చేశాయి. ఈ ఘటనపై ఆ భారత నావికుడి భార్య మాట్లాడుతూ తన భర్తను బలిపశువును చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.…