Take a fresh look at your lifestyle.
Browsing Category

Breaking News

టెన్త్ ‌పరీక్షలు రద్దు, ఇంటర్‌ ‌పరీక్షలు వాయిదా

కొరోనా తీవ్రత దృష్ట్యా రాష్ట్ర విద్యా శాఖ నిర్ణయం ‌తెలంగాణ రాష్ట్రంలో కొరోనా పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా సిబిఎస్‌ఈ ‌పరీక్షలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న దృష్ట్యా రాష్ట్రంలోనూ టెన్త్…

ఉద్యోగ ఖాళీలు ఎప్పుడు భర్తీ చేస్తారు

నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కళ్లు తెరవరా నిరాహారదీక్షలో సిఎం కెసిఆర్‌ ‌తీరుపై మండిపడ్డ షర్మిల తెలంగాణ వొస్తే ఉద్యోగాలు వొస్తాయని నమ్మిన యువతను సిఎం కెసిఆర్‌ ‌మోసం చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై షర్మిల తీవ్ర…

‌ప్రభుత్వ హాస్పిటల్స్‌లో 25 శాతం పడకల పెంపు

కొరోనా తీవ్రతతో వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయం ‌తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్‌ ‌కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న దృష్ట్యా వైద్య, ఆరోగ్య శాఖ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ హాస్పిటల్స్‌కు చికిత్సల కోసం భారీ సంఖ్యలో వస్తున్న బాధితులకు…

మరణంలోనూ శాంతి లేదు

నికృష్ట స్థితిలో అంత్యక్రియలు - శామ్‌ ‌సుందర్‌ ‌చరిత్రలో అత్యంత విషాద ఘట్టంలో మనమున్నాం. మరణించే సమయంలో కూడా విషాదానికి అంతులేని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం దేశంలో  కొరోనా రెండవ దశ పేరిట ముంబాయి, ఢిల్లీ వంటి మహానగరాల్లో  వారాంతపు…

స్వామివారికి కల్యాణానికి భక్తులకు అనుమతి లేదు

నిత్యకల్యాణం మండపంలోనే కల్యాణ మహోత్సవం భద్రాచలం శ్రీస్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం 21వ తేది బుధవారం నాడు, మహాపట్టాభిషేకం 22వ తేదీన జరుగనుంది. కోవిడ్‌ ‌నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వుల జారీ చేసింది. అంతరంగికంగానే కల్యాణం నిర్వహించాలని…

ఇదే లాస్ట్ ‌వార్నింగ్‌

‌టిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌, ‌రాష్ట్ర ఐటి శాఖమంత్రి కల్వకుంట్ల తారాకరామారావు ప్రతిపక్షాలకు అల్టిమేటమ్‌ ‌జారీచేశారు. తెలంగాణ రాష్ట్రంలో రాణించాలంటే విలువలతో కూడిన రాజకీయాలు చేయాలేగాని, చౌకబారు మాటలతో రాజకీయాలను అపవిత్రం చేయడం ఏమాత్రం…

కేంద్ర నిధులతో కెసిఆర్‌ ‌సోకు

డబ్బుల లెక్కలు చెప్పడానికి సిద్ధం అన్ని వర్గాలూ బిజెపికి వోట్లేసి గెలిపించాలి సాగర్‌ ఉప ఎన్నిక చివరి రోజు ప్రచారంలో బండి సంజయ్‌, ‌విజయ ‌శాంతి నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక ప్రచారం ముగింపునకు రావడంతో బిజెపి ప్రచార ఉధృతి పెంచింది.…

తండాల్లోకి రా…జానారెడ్డి ఏం చేశాడో తెలుస్తుంది

సాగర్‌  ఉపఎన్నిక ‌ప్రచారంలో  కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ ‌రెడ్డి కేసీఆర్‌ ‌బిడ్డ రాజ్యమేలితే... యాదవుల బిడ్డలు గొర్రెలు కాసుకోవాలా అని ఎంపీ రేవంత్‌ ‌రెడ్డి కేసీఆర్‌ను ప్రశ్నించారు. సాగర్‌ ఉపఎన్నిక సందర్భంగా ఆయన సాగర్‌ ‌నియోజకవర్గంలో కాంగ్రెస్‌…

అసెంబ్లీలో జానారెడ్డి వాయిస్‌ ‌వినిపించాలి

కాంగ్రెస్‌  రాష్ట్ర ఇంచార్జ్ ‌మణిక•ం టాగూర్‌ ‌నాగార్జున సాగర్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డి గెలుపు తథ్యమని రాష్ట్ర కాంగ్రెస్‌ ‌వ్యవహారాల ఇన్చార్జ్ ‌మాణికం టాగూర్‌ అన్నారు. గురువారం ఆయన పొన్నం ప్రభాకర్‌ ‌తదితరులతో కలసి…

కెసిఆర్‌ ‌కాదు..చావునోట్లో తలపెట్టింది కాంగ్రెస్‌

తెలంగాణ ఏర్పాటుకు తన భవిష్యత్‌ను త్యాగం చేసిన పార్టీ కెసిఆర్‌ ‌చేసిందేమీ లేదు సిఎం వ్యాఖ్యలపై మండిపడ్డ జానా రెడ్డి మండల వ్యవస్థను రూపొందించింది   తానేనని వెల్లడి ‌తెలంగాణ కోసం త్యాగం చేసింది కాంగ్రెస్‌ ‌తప్ప కెసిఆర్‌ ‌కాదని…