Category Uncategorized

విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట

– అచ్చంపేట అభివృద్ధికి రూ.128 కోట్లతో విద్యుత్ పనులు – ఎల్‌నినో.. తాగునీటి అవసరాలపై అప్రమత్తంగా ఉండాలి – అచ్చంపేటలో విద్యుత్ ఉద్యోగుల సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి అచ్చంపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 14 : విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క…

నవంబర్ 1న ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13: జాతీయ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్) పరీక్షను నవంబర్ 1న నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయం వెల్లడించింది. ఈ పరీక్ష ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతుంది. హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయని, పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను…

కిట్స్ లో జాతీయస్థాయి ‘ట్రై-సిటీ ఏఐ హ్యాకథాన్’ ప్రారంభం

– దేశవ్యాప్తంగా 1,500 మంది విద్యార్థులు హాజ‌రు – ‘సెంటల్ ఇండియా’ హైదరాబాద్ భాగస్వామ్యంతో దేశంలోనే తొలిసారి నిర్వహణ హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 10 :  వరంగల్ కిట్స్‌లోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్-ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & మెషిన్ లెర్నింగ్ (సీఎస్ఎం) విభాగం, ‘సెంటల్ ఇండియా (ఐఐటీ-ఐఐఎం పూర్వ విద్యార్థుల నేతృత్వంలోని స్టార్టప్)తో కలిసి జాతీయ…

ప్రజలకు కేసీఆర్ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9 : ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే ఆటాపాటల సాంస్కృతిక వైభవం., రాష్ట్ర పండుగ, బతుకమ్మ పండుగ ప్రారంభం సందర్భంగా ప్రజలకు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆరఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. పువ్వులనే దేవతగా కొలుస్తూ ప్రకృతిని ఆరాధించే తెలంగాణ ఆడబిడ్డల బతుకమ్మ పండుగ దేశంలోని అన్ని సాంప్రదాయ పండుగల్లో…

ఉద్యాన పంటల సాగుకు మరింత ప్రోత్సాహం

– ఎగుమతి చేసే స్థాయికి కూరగాయల సాగు పెర‌గాలి – -ఆయిల్ ఫెడ్‌లో నియామకాలను వెంటనే పూర్తి చేయాలి – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9 : ఎల్‌నినో నేపథ్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పిస్తూ ఉద్యాన పంటల సాగుకు మరింత ప్రోత్సాహం అందించాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని వ్యవసాయ,…

ఈసీపై ఆగని ఆందోళన

– మళ్లీ రాహుల్, ప్రియాంకల నిర్బంధం – బారాఖంబా రోడ్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించిన రాహుల్‌ విడుదల – జంతర్‌మంతర్‌కు వెళ్లకుండా విపక్ష ఎంపీల అడ్డగింత –
కాశ్మీరీ గేట్‌లో కాంగ్రెస్‌, ఆప్‌, వామపక్షాల నిరసన –అక్టోబర్‌ 10న మరో భారీ ఆందోళనకు పిలుపున్యూదిల్లీ, అక్టోబర్‌ 7: ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలన్న…

ఉధృతమవుతున్న నిరసనలు

– సీఈసీ రాజీనామా డిమాండ్‌తో దిల్లీ, ముంబయిలో భారీ ప్రదర్శనలు – ఇతర నగరాలకూ విస్తరిస్తున్న ఆందోళనలు – వోటర్ల జాబితా సవరణలో అక్రమాలపై విచారణకు డిమాండ్ – ఆరోపణలను ఖండించిన ఎన్నికల కమిషన్ న్యూదిల్లీ/ముంబయి, అక్టోబర్ 3: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి…

ఆసియా క్రీడల్లో భారత్ కు మరో స్వర్ణం

– 44 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన మహిళల హాకీ జట్టు – ఫైనల్లో చైనాపై 1-0 తేడాతో ఉత్కంఠభరిత విజయం న్యూదిల్లీ, అక్టోబర్ 2: భారత మహిళల హాకీ జట్టు అద్భుతం చేసింది. ఏళ్ల తరబడి ఊరిస్తున్న ఆసియా గేమ్స్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఏకంగా 44 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ శుక్రవారం జరిగిన…

రాజ్యాంగంపై నమ్మకం లేకే దళితులపై వివక్ష

– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క – ఖర్గేకు జరిగిన అవమానం దళితుల ఆత్మగౌరవానికి అవమానం – బీజేపీ పాలనలో ఎస్సీ, ఎస్టీలు రెండో తరగతి పౌరులు – ఆత్మగౌరవం కోసం దేశవ్యాప్తంగా పోరాడాలి: భట్టి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29 : కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు జరిగిన అవమానాన్ని నిరసిస్తూ,…