మెట్రో పరేడ్ గ్రౌండ్ స్టేషన్ నుండి జేబీఎస్ కు లిఫ్ట్ ఎస్కులేటర్ ఏర్పాటు చేయాలి

కాలానుగుణ పరిస్థితులకు తోడ్పాటుగా రోడ్డు రవాణా రద్దీని నివారించుటకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మెట్రో రైలు అందుబాటులోనికి తీసుకొని రాబడింది. దీనివలన కాలుష్య రహిత వేగవంతమైన మెరుగైన రవాణా సౌకర్యాలు కలుగుతున్నవి. హైదరాబాద్ మెట్రో రైల్వే జేబీఎస్ పరేడ్ గ్రౌండ్ స్టేషన్ నుండి జేబిఎస్ వెళ్ళుటకు మహాత్మా గాంధీ బస్ స్టేషన్ లో ఉన్న విధముగా సరాసరి…