Category ఆధ్యాత్మికం

గరుడవాహన సేవకు చెన్నై గొడుగులు

Chennai Umbrellas for Garudavahana Seva

టిటిడికి అందచేసిన హిందూ ధర్మార్థ సమితి ఆధ్యాత్మిక పుస్తకాలు ఆవిష్కరించిన ఇవొ అలరించిన కల్పవృక్షవాహన సేవ తిరుమల,అక్టోబర్‌7: శ్రీ‌వారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవనాడు స్వామివారికి అలంకరించేందుకు హిందూ ధర్మార్థ సమితి చెన్నై నుండి తొమ్మిది గొడుగులు, రెండు పెరుమాళ్‌ ‌నామాలను ఊరేగింపుగా సోమవారం తిరుమలకు తీసుకొచ్చింది. సమితి ట్రస్టీ శ్రీ ఆర్‌.ఆర్‌.‌గోపాల్‌జి ఆధ్వర్యంలో తిరుమలకు…

చంద్ర‌ఘంటా క్ర‌మంలో భ‌ద్ర‌కాళి అమ్మ‌వారు..

Devi Sharannavaratswala

వ‌రంగ‌ల్‌లోని ప్ర‌సిద్ద భ‌ద్ర‌కాళి దేవాల‌యంలో దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రోత్స‌వాలు అంగ‌రంగ‌వైభ‌వంగా కొన‌సాగుతున్నాయి.  ఈ ఉత్స‌వాల్లో భాగంగా గాయత్రి మాతగా భద్రకాళి చంద్రఘంటా క్రమంలో అమ్మ‌వారు భ‌క్తుల‌కు  దర్శనమిచ్చారు. మూడో రోజు శ‌నివారం భద్రకాళి అమ్మవారిని గాయత్రి మాతగా అలంకరించారు. సమస్త మంత్రసిద్ధి మంత్రాల కలయికగా దీనిని చెప్తారు. కాగా అమ్మవారు చంద్రగంటా క్రమంలో భక్తులకు దర్శనమిచ్చారు. అదేవిధంగా…

సంస్కృతీ, సంప్రదాయాల సమ్మేళనం ..!

ప్రకృతితో మమేకం చేసే అనుబంధాల పండుగ నేటి నుంచి బతుకమ్మ సంబరాలు ఆట‌పాట‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న ఆట‌ప‌డ‌చులు.. ( మండువ రవీందర్‌రావుప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి  ) నేటి నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభమవుతున్నాయి. తెలంగాణలో అత్యంత ప్రధాన పండుగల్లో బతుకమ్మకు ప్రత్యేకత ఉంది. ప్రకృతితో మ‌మేక‌మైన ఇలాంటి పండుగ బహుశా దేశంలో మరెక్కడాలేదు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు…

బాలల భారతం

  వ్యాస మహర్షి సంస్కృత భాషలో మహాభారతాన్ని రచించాడు. వ్యాసుడు సత్యవతికి పరశరమహర్షి ద్వారా జన్మించాడు. ఒకే రాసిగా ఉన్న వేదాలనునాలుగు భాగాలుగా విభజించి రూపొందించినవాడుగాన వేదవ్యాసుడైనాడాయన. వేదవ్యాసుడు చెబుతూఉంటే వినాయకుడు భారతం వ్రాశాడు. పద్దెనిమిది పర్వాలుగా మహాభారతాన్ని వ్యాసుడు లక్ష పాతికవేల శ్లోకాలుగా మనకు అందించాడు. నన్నయ సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాడు. ఆది…

You cannot copy content of this page