Category Sports

ఛాంపియన్స్ ‌ట్రోఫీ ఆసిస్‌ను చిత్తుచేసిన టీమిండియా

84 పరుగులతో రాణించిన కోహ్లీ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, మార్చి 4: ఛాంపియన్స్ ‌ట్రోఫీలో టీమిం డియా దూసుకుపోతోంది.  దు బాయ్‌ ఇం‌టర్నేషనల్‌ ‌స్టేడియం లో ఆస్ట్రేలియా పై జరిగిన సెమి ఫైనల్స్ ‌లో భారత జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్‌లోకి ప్రవేశించింది.  విరాట్‌ ‌కోహ్లీ (84),  శ్రేయాస్‌ అయ్యర్‌ (45) ‌పరుగులతో రాణించి…

హైద‌రాబాద్ లో ఫుట్‌బాల్‌ సంద‌డి.. సంబురాల మ‌ధ్య‌ ప్రారంభమైన సంతోష్ ట్రోఫీ

Santosh Trophy 2024

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 14 : సుమారు 57 సంవత్సరాల తర్వాత హైదరాబాద్‌లో జరుగుతున్న సంతోష్ ట్రోఫీ ఫుట్ బాల్ పోటీలు (Santosh Trophy 2024) శ‌నివారం ఫుట్ బాల్ క్లబ్ లో ప్రారంభమ‌య్యాయి. ప్రారంభ మ్యాచ్‌లో సర్వీసెస్ టీంపై 1-0 స్కోర్‌తో మణిపూర్ జట్టు విజ‌యం సాధించింది. మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ వర్సెస్…

నాగుండె వాకిట్లోకి రా…..!!

ఆశలు పగిలిన గాజుకళ్ళతోఓపికసడలిన బూజుదేహంగాచింపిరి జుట్టుచివికిన బట్టల్తోఈ దేశవు ముఖచిత్రంలా నిస్తేజంగారోడ్డు మలుపులోని మెట్టపై నిర్లిప్తంగా….ఆమెఎక్కుడి నుండి వచ్చిందో తెలియదుఎందుకు అక్కడ కూర్చుందో తెలియదుదానం చేద్దామంటేయాచకురాలు కాదుసాయం చేద్దామంటేలోపలి దుఃఖమేదో తెలియదుఓదార్చుదామనుకుంటేమతి తప్పిన మనిషిసలేకాదు…. ఆమెఎండిపోయిన కళ్ళలోనే కాదుమండుతున్న గుండెలోనూశూన్యాకాశమే…ఆకలిలేదు•-కానిమాటల్తో కడుపు నిండుతోందిదాహంలేదు •కన్నీటీతో గొంతు తడువుకుంటోందిఎ కన్న పేగులకు కానిదయ్యిందో…అచ్చం దగాపడ్డ పేదతల్లిలా వుందిఆమె•ఎందుకు…

చెస్ క్రీడాకారుడు ఉప్పల ప్రణీత్ (16) ముఖ్యమంత్రి అభినందనలు…

శిక్షణ, ఇతర ఖర్చుల కోసం రూ. 2.5 కోట్లు మంజూరు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 15:  అత్యంత పిన్న వయస్సులోనే చెస్ క్రీడలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన తెలంగాణ చెస్ క్రీడాకారుడు ఉప్పల ప్రణీత్ (16) ‘వరల్డ్ చెస్ ఫెడరేషన్ గ్రాండ్ మాస్టర్’  హోదాకు అర్హత సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు.…

చెట్టు కళేబరంపై డబ్బు లుకలుకలు

ఏమైంది? పది రోజుల క్రితమేగా నవ్వుతూ కనిపించి పిల్లలను, పెద్దలను ఒడిలో పెట్టుకుని కాయలను కొసిరి తినిపిస్తూ ఒద్దిగ్గా, ముచ్చటగా ఇంటికి కాపాలలా ప్రతి ఒక్కరి చూపులకు గొడుగుగా పెద్దముత్తైదువులా గూడులా నీడైన పచ్చని కాంతుల జీవకళకు ఇప్పడేమైంది? పొడుగ్గా, అందంగా, బొద్దుగా  ఉందని ఎవరో అన్నారు. ఒకడేవడో  వచ్చి కొలతలని కొలుచుకున్నాడు.. బారలేసి నేలతో…

ఈ ‌వ్రణం మానేదెలా?

కులమతాల గజ్జితో పుండువారిన సమాజంలో వివక్షల పక్షపాతపు దృక్కులు ఎన్నాళ్ళు?ఇంకెన్నాళ్లు? పంచభూతాలకు లేని పక్షపాతం మనకెందుకు? మనిషికి మనిషికి మధ్య మానని గాయమై రసి కారుతోన్న ఈ వర్ణవివక్ష అంటు వ్యాదంటూ ఊకదంపుడు ఉపన్యాసాలే! ఎవ్వరైనా ఈ బలహీనతనే బలమైన నావగా మలచుకొని ఎన్నికల నదిని దాటేది. ప్రజాస్వామ్య దేశంలో విద్వత్తు,విజ్ఞానం,రాజ్యపు భవిత అజ్ఞానాంధకారంలో తిరుగేటట్లుగా…

పట్టుగొమ్మ

తన గర్భంలో నాకు జీవం పోసి రక్త మాంసాల సంచయం చేసి తన రక్తాన్ని పాలుగా మార్చి చెమట చుక్కల సేద్యం చేసి తల్లి కోడిలా కాపుగాసి మమకారం గోరుముద్దలు చేసి బ్రతుకు రాయిని శిల్పం చేసింది అమ్మ ఈ దేహానికొక హృదయాన్నిచ్చి నా ఆలోచనలకొక రూపాన్నిచ్చి జీవిత కీకారణ్యంలో ప్రయాణం నేర్పి హృదయపు లోతుల…

ఫోర్త్ ఎస్టేట్‌’’‌కు భంగం

రాజ్య పాలక వర్గాల తీరు నియంతలను తలపిస్తుంది ప్రజావ్యతిరేక విధానాలతో రాక్షస ప్రవృత్తి చాటుతుంది తమ ఏజెన్సీలను ఎగవేసి పాత్రికేయులపై వేధింపులు మీడియాపై మూక దాడితో ప్రజల స్వేచ్ఛను హరిస్తుంది ఇందుకు అంతర్జాతీయ దిగ్గజ వార్త సంస్థ బీబీసీపై సర్వే పేర దర్యాప్తు మూక సాగించిన దాడులే సాక్ష్యం గోద్రా ఆలర్ల వెనుక దాగిన నేత…

పిల్లల బొమ్మలు కొలువు…

నాలుగు దిక్కుల ఎర్రటి చందనం పసుపు ముద్దలా పిల్లల ఆటకు ఆరంభం పసిడి వెన్నెల కనువిందుగా మారే పిల్లల జోరును తల్లిదండ్రులు ఆనందించే కౌగిలి లోతులో దిక్కుల అండంకుగా మారే అన్నాచెల్లెల సహాయంతో పసుపు ముద్దతో బొమ్మల కొలువు పిల్లలు ఆడుకునేరే… – గిద్దలూరు సాయి కిషోర్‌, ‌రాయదుర్గం, అనంతపురం జిల్లా, 7670828473.

You cannot copy content of this page