ఆలయం అడుగున

గుజరాతీ మూలం : ప్రతిష్ట పాండ్య తెలుగు అనువాదం: శృతకీర్తి తవ్వు గుడి కింద తవ్వు మసీదు కిందా గుడి కిందా లోతుగా ఇంకా లోతుగా తవ్వు చర్చి కింద తవ్వు దర్గా కూల్చి నువ్వేసిన రోడ్డు కింద తవ్వు ఎక్కడో నువ్ పాతిపెట్టిన గురు గ్రంథ్ సాహిబ్ కింద తవ్వు చేయి చేయి పట్టుకుని…