గుజరాత్‌లో నేడే తొలిదశ పోలింగ్
ఆప్, కాంగ్రెస్‌ల నుంచి బిజెపికి సవాళ్లు స్థానిక సమస్యలే బిజెపికి తలనొప్పులు విస్తృతంగా ఏర్పాట్లు చేసిన ఇసి గుజరాత్‌లో తొలిదశ ఎన్నికలకు రంగం సిద్దం అయ్యింది. బహుశా తొలిసారి బిజెపి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. డబుల్ ఇంజన్ సర్కార్ ఇక్కడ ఉన్నా స్థానిక సమస్యల పరిష్కారంలో ఆ పార్టీ విఫలం కావడంతో ఆప్, కాంగ్రెస్ పార్టీల…