Category entertainment

జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన

– ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కమిటీ కుర్రోళ్లు ఎంపిక – విజువల్‌ ‌వండర్‌ ‘‌కల్కి 2898 ఏడీ’కి రెండు కేటగిరీల్లో అవార్డులు న్యూదిల్లీ,జూలై18:72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు చిత్రాలు అదరగొట్టాయి. 2024 సంవత్సరానికి గానూ వివిధ కేటగిరీల్లో పలు తెలుగు చిత్రాలకు అవార్డులు దక్కాయి. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ’కమిటీ కుర్రోళ్ళు’ ఎంపికైంది. అంతేకాదు,…

శక్తివంతమైన మాధ్యమం సినిమా

– అల్లు సినిమాస్ ప్రారంభోత్స‌వంలో సీఎం రేవంత్ హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 12 :  హైదరాబాద్‌లో నిర్వహించిన అల్లు సినిమాస్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొని తెలుగు సినిమా పరిశ్రమపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా దేశానికి గొప్ప పేరు తీసుకువచ్చే శక్తివంతమైన మాధ్యమమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా సినిమా రంగానికి విశేష సేవలు…

నటి కల్పికపై కేసు నమోదు

పబ్‌లో హంగామా హైదరాబాద్‌, జూన్‌ 12: ప్రిజం పబ్‌లో నానా హంగామా చేసిన నటి కల్పికపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెల 29వ తేదీ రాత్రి సమయంలో పబ్‌కి వెళ్లిన ఆమె అక్కడి సిబ్బందిపై అసభ్యంగా ప్రవర్తించింది. అర్ధరాత్రి సమయంలో పబ్బులో తనకు కాంప్లిమెంటరీ కావాలని హంగామా చేసింది. అంతేకాకుండా పబ్బులో ప్లేట్లు,…

బిచ్చగాడు హీరో విజయ్‌ ‌పరిస్థితి ఆందోళనకరం

చెన్నై, జనవరి 19 : కోలీవుడ్‌ ‌హీరో  విజయ్‌ ఆం‌టోనీ ఆరోగ్య పరిస్థితి విషయమంగా ఉంది. తాజాగా బిచ్చగాడు – 2 సినిమా షూటింగ్‌ ‌మలేషియాలో జరుగుతోంది. ఈ షూటింగ్‌లో పాల్గొన్న  విజయ్‌ ‌యాక్షన్‌ ‌సీన్స్ ‌చేసే క్రమంలో బోటు అదుపుతప్పి నేరుగా కెమెరా ఉన్న బోటులోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన ఈ ఘటనలో  విజయ్‌…