Category Bharat jodo yatra special

మార్షల్‌ ఆర్టస్‌ను యూత్‌కు పరిచయం చేసే లక్ష్యం

మార్షల్‌ ఆర్టస్‌ను యూత్‌కు పరిచయం చేసే లక్ష్యం వీడియో షేర్‌ చేసిన రాహుల్‌ గాంధీ న్యూదిల్లీ,ఆగస్ట్‌30:త్వరలో తాను ‘భారత్‌ జోడో యాత్ర’ చేపడతానని లోక్‌ సభా ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ వెల్లడిరచారు. మార్షల్‌ ఆర్టస్‌ ట్రైనింగ్‌ సెంటర్లను డోజోగా పిలుస్తారని తెలిపారు. మెడిటేషన్‌, జివూ- జిట్సూ(బ్రెజిల్‌ మార్షల్‌ ఆర్టస్‌), ఐకిడో (జపాన్‌ మార్షల్‌ ఆర్టస్‌)…

అబద్దం

అబద్దం అంటే నిజం తెలియనంత వరకు అందలమెక్కేది అబద్దానికి అందమైన మేలిమి పూతల జిలిబిలి అల్లికలు అబద్ధాన్ని కప్పిపుచ్చేది మరో అబద్దమే నిజ అద్దపు బోను లో అబద్దం ముద్దాయి ఆరిపోయే దీపం లెక్క అబద్దానికి అందలం ఎక్కువ! అబద్దానికి ఆత్రం ఎక్కువ నిజం నిద్ర లేచేసరికే అబద్దం గడప దాటి పోతుంది అబద్దం నిన్ను…

ఇప్పటి వరకు పెళ్లి ఎందుకు చేసుకోలేదో

అయితే..పిల్లలు కావాలన్న ఆసక్తి మాత్రం ఉంది ఇటాలియన్‌ ‌డియాకు ఇచ్చిన ఇంటర్వూలో రాహుల్‌ ‌న్యూ దిల్లీ, ఫిబ్రవరి 22 : కాంగ్రెస్‌ ‌పార్టీ ముఖ్యనేత, గాంధీ-నెహ్రూ ఫ్యామిలీ వారసుడు రాహుల్‌ ‌గాంధీ వయస్సు ఇప్పుడు 52 ఏళ్లు. ఇన్నేళ్లు గడిచినా ఆయన పెళ్లిపై ఎలాంటి స్పందనా లేదు. అయితే, తాజాగా పెళ్లి, పిల్లల అంశంపై రాహుల్‌…

అదానీ గ్రూప్‌పై సమగ్ర చర్చ జరగాలి

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 6 : మోసం, షేర్లకు సంబంధించి అవకతవకలకు పాల్పడిందనే ఆరోపణలు ఎదుర్కుంటున్న అదానీ గ్రూప్‌పై సమగ్ర చర్చ జరగాలని కాంగ్రెస్‌ ఎం‌పీ రాహుల్‌ ‌గాంధీ సోమవారం డిమాండ్‌ ‌చేశారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రెండేండ్లుగా తాను ఈ అంశాన్ని లేవనెత్తుతున్నానని చెప్పారు. కోట్ల రూపాయల అవినీతితో పాటు దేశ మౌలిక సదుపాయాల…

గమ్యం ముద్దాడనున్న ప్రేమ సిపాయి …

రేపు శ్రీనగర్‌లో ముగియనున్న యాత్ర కాశ్మీర్‌లో కొనసాగుతున్న రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో లెత్‌పోరాలో పుల్వామా అమర జవాన్లకు రాహుల్‌ ‌నివాళి పాదయాత్రలో పాల్గొన్న మెహబూబా ముఫ్తీ, ప్రియాంకా గాంధీ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జనవరి 28 : కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపి దేశ సమైక్యత కోసం చేపట్టిన హారత్‌ ‌జోడో అంతిమ చరణంలో కాశ్మీర్‌లో కొనసాగుతున్నది.…

రాహుల్‌ ‌జోడోకు విస్తృత భద్రత కల్పించాలి

శక్రవారం నాటి ఘటనలు దురదృష్టకరం అమిత్‌షాకు లేఖ రాసిన కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ‌ఖర్గే న్యూ దిల్లీ, జనవరి 28 : భారత్‌ ‌జోడో యాత్రకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు కల్పించాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ‌ఖర్గే కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కోరారు. రాహుల్‌ ‌యాత్రలో భద్రతా లోపాలు తలెత్తడం, ఆ కారణంగా…

మంచి అమ్మాయి దొరికితే పెళ్లికి సిద్ధమే!

న్యూ దిల్లీ, జనవరి 23 : పెళ్లి విషయంలో కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ స్పందించారు. మంచి అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటానని చెప్పారు. తాను పెళ్లికి వ్యతిరేకం కాదన్న 52 ఏళ్ల రాహుల్‌.. ‌తెలివైన అమ్మాయి భాగస్వామిగా దొరికితే చాలన్నారు. తన తల్లిదండ్రులది ప్రేమ వివాహమైనందున అమ్మాయి విషయంలో అంచనాలు చాలానే పెట్టుకుంటానని అన్నారు.…

జమ్ము-కాశీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణకన్నా పెద్ద సమస్య లేదు

అందుకు కాంగ్రెస్‌ ‌శాయశక్తుల కృషి కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నది కశ్మీరీ పండిట్‌లకు అన్యాయం జరుగుతున్నది… వారు బిక్ష అడుగడం లేదు…హక్కుల కోసం మాత్రమే అడుగుతున్నారు జమ్ము చేరుకున్న రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జనవరి 23 : జమ్ము-కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ కన్నా పెద్ద సమస్య మరేది…

కశ్మీర్‌ ‌చలిలో వేడి ..!

జమ్ము-కాశ్మీర్‌లో రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర పాదయాత్రలో పాల్గొన్న శివసేన సంజయ్‌ ‌రౌత్‌, ‌గ్యాలంట్రీ అవార్డు గ్రహీతలు యాత్ర మొత్తంలో మొదటిసారిగా టీ షర్ట్‌పై రెయిన్‌ ‌కోట్‌తో కనిపించిన రాహుల్‌ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జనవరి 20 : కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపి రాహుల్‌ ‌గాంధీ శుక్రవారం తన భారత్‌ ‌జోడో యాత్రను జమ్మూ కాశ్మీర్‌…

You cannot copy content of this page