ఎమ్మెల్యే ఫొటోల్ని ప్రొఫైల్ పిక్చర్ గా వాడుకుని 26 మంది యువతులకు బురిడీ..

షాది డాట్ కామ్ మోసగాడి కేసులో తాజా విషయాలు వెల్లడి. ఐదు రోజుల కస్టడీ తీసుకుని విచారణ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు. యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఫోటోను వాడుకున్నట్లు వెల్లడించిన నిందితుడు జోగాడ వంశీకృష్ణ అలియాస్ హర్హ.. నాలుగు రాష్ట్రాల్లో 26 మంది యువతులను పెళ్లి పేరుతో నమ్మించి డబ్బులు దండుకున్న ఘనుడు.…