పవన్‌తో పొత్తుకు బిజెపి ఆరాటం..?

ఎన్నికలు సమీపిస్తున్నాయి. మధ్యలో కేవలం ముప్పై నాలుగు రోజుల మాత్రమే వ్యవధి ఉంది. రాష్ట్రంలో పోటీ పడుతున్న పార్టీల్లో ఇప్పటికే అధికార బిఆర్‌ఎస్ ముందంజలో ఉంది. 119 సీట్లకు గాను 115 అభ్యర్ధులను ప్రకటించడంతోపాటుగా, వారికి బి ఫామ్‌లను కూడా ఇచ్చింది. అభ్యర్ధులంతా తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో చాలా బిజీబిజీగా ఉన్నారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు…