Category ఎడిటోరియల్

రేవంత్ సర్కారుకు కరెంట్ షాక్!

రాష్ట్రంలో మళ్లీ ‘అనధికారిక విద్యుత్ కోతలు’, నాణ్యత లేని సరఫరా తెరపైకి రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది . వ్యవసాయానికి, గృహ అవసరాలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అయితే, ఎల్ నినో పరిస్థితులు, జలాశయాలలో నీటి నిల్వలు పడిపోవడం వంటి కారణాలను సాకుగా చూపిస్తూ క్షేత్రస్థాయిలో కరెంట్ కోతలు, లోవోల్టేజీ…

అడవిని కాపాడాలి.. ఆదివాసీల బతుకులనూ కాపాడాలి!

We Must Protect the Forest and the Lives of Adivasis Too!

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచలునలు, సిద్ధాంతాలకు భిన్నంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ  పాలన నడుస్తున్నది. దేశ వనరులను, భూములను, అటవీ సంపదను కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్పొరేట్ లకు దోచి పెడుతుందని ..కాంగ్రెస్ పార్టీ సామాన్యులకు, పేదలకు ముఖ్యంగా ఆదివాసులకు అండగా నిలబడుతుందని జాతీయ స్థాయిలో…

రోహిత్ వేముల బిల్లు… ఒక సామాజిక ముందడుగు!

ఉన్నత విద్యాసంస్థలు జ్ఞానాన్ని పంచే దేవాలయాలు మాత్రమే కాదు, సమానత్వాన్ని, ప్రజాస్వామ్య విలువలను నేర్పే సామాజిక ప్రయోగశాలలు కూడా కావాలి. కానీ, దురదృష్టవశాత్తూ నేటికీ దేశంలోని ఎన్నో ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు కుల వివక్షకు, వ్యవస్థాగత అణచివేతకు కేంద్రాలుగా మారుతుండటం ఆందోళనకరం. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నత విద్యాసంస్థల్లో గుర్తింపు ఆధారిత వివక్షను శాశ్వతంగా నిర్మూలించేందుకు…

డేటా సెంటర్ల కోసం తెలంగాణ సహజ వనరుల బలి!

భూమి, నీరు, విద్యుత్‌పై పెరుగుతున్న ఒత్తిడి – పర్యావరణ సమీక్ష లేకుండా అనుమతులెందుకు? తెలంగాణ అభివృద్ధి పేరుతో జరుగుతున్న భారీ పెట్టుబడుల ఒప్పందాలు ఇప్పుడు ఒక మౌలిక ప్రశ్నను ముందుకు తెస్తున్నాయి. ప్రజల జీవనాధారమైన భూమి, నీరు, విద్యుత్ వనరులను ప్రపంచస్థాయి డేటా సెంటర్లకు భారీగా కేటాయించడం ఎంతవరకు సమంజసం? కృత్రిమ మేధ, క్లౌడ్ కంప్యూటింగ్,…

పరాకాష్టకు నిరంకుశ పాలన..!

దేశ రాజధాని దిల్లీ ఇప్పుడు ప్రజాస్వామ్యానికి ప్రతీకగా కాకుండా, పోలీసు నిర్బంధానికి చిరునామాగా మారుతున్న దృశ్యాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ), విద్యార్థి సంఘాలు చేపట్టిన శాంతియుత నిరసనలను అడ్డుకోవడానికి కేంద్ర అధికార యంత్రాంగం ప్రదర్శిస్తున్న దూకుడు ప్రజాస్వామ్య విలువలకే సవాలుగా…

ప్రజావైద్యానికి బకాయిల ఉరితాడు!

Supply Halt at Hyderabad’s MNJ Cancer Hospital: A Deeply Concerning Healthcare Crisis

హైదరాబాద్‌ ప్రముఖ ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖానకు వైద్య పరికరాల సరఫరాదారులు సాధారణ సరఫరాలను నిలిపివేసి, కేవలం అత్యవసర అవసరాలకు మాత్రమే పరిమితం చేశారనే వార్త తీవ్ర ఆందోళన కలిగించేది . తెలంగాణ హాస్పిటల్స్ సప్లయర్స్ అసోసియేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒక్క ఎంఎన్‌జే హాస్పిటల్ కే సుమారు రూ.130 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే…

మూసీ ప్రక్షాళనలో ప్రాధాన్యం దేనికి?

హైదరాబాద్‌ నగర చరిత్రతో, సంస్కృతితో పెనవేసుకుపోయిన జీవనది మూసీ. ఒకప్పుడు నగరానికి తాగునీరు, ఆహ్లాదాన్ని అందించిన ఈ నది, నేడు పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీటితో నిండి ఒక మురికి కాలువలా మారడం అత్యంత విచారకరం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు’ ప్రస్తుతం రాష్ట్రంలోనే కాక, దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే, ఈ ప్రాజెక్టు…

హైదరాబాద్‌కు ముంచుకొస్తున్న నీటి గండం!

హైదరాబాద్ మహానగరం శరవేగంగా విస్తరిస్తున్నది . ఆకాశహర్మ్యాలు, ఐటీ కారిడార్లు, నిరంతర నిర్మాణాలతో నగరం గ్లోబల్ హబ్‌గా మారుతున్నది . అయితే, ఈ భౌతిక వృద్ధి వెనుక ఒక ప్రమాదకరమైన నీడ పొంచి ఉంది. అదే ‘జల సంక్షోభం’. ఈ పరిస్థితి రాబోయే వేసవి కాలానికి ఇప్పుడే తీవ్ర హెచ్చరికలను జారీ చేస్తున్నది . ఇటీవల…

విద్యుత్ భారం: వినియోగదారుడే బలిపశువా?

తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ) రెండు డిస్కమ్‌లకు గత ఆర్థిక సంవత్సరాల (2022-23, 2023-24) ఆదాయ లోటు, విద్యుత్ కొనుగోలు వ్యయాల సర్దుబాటు కింద రూ.7,635.22 కోట్ల ట్రూ-అప్ రికవరీకి తుది అనుమతులు మంజూరు చేసింది. ఇందులో వ్యవసాయ రంగానికి సంబంధించిన రూ. 2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరిస్తుండగా, సాధారణ,…