Take a fresh look at your lifestyle.
Browsing Category

ఆంధ్రప్రదేశ్

సరిహద్దుల్లో అంబులెన్స్‌లను ఆపడం సరికాదు

ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ను వదులుకోవడం వల్లే సమస్య తెలంగాణ సర్కార్‌ ‌తీరును తప్పుపట్టిన ప్రభుత్వ సలహాదారు సజ్జల అమరావతి : ఆంధ్రప్రదేశ్‌, ‌తెలంగాణ సరిహద్దుల్లో ఆంబులెన్స్‌లను ఆపడం దురదృష్టకరమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల…

సామాజిక బాధ్యతతో ప్రతి ఒక్కరూ మెలగాలి

అనంత ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి హితవు అనంతపురం, : స్వీయ రక్షణ, జాగ్రత్తలతోనే కరోనా కట్టడి సాధ్యమని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి తెలిపారు. కోవిడ్‌ ‌సెకండ్‌ ‌వేవ్‌ ‌నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో మెలగాలని సూచించారు.…

కొరోనా కట్టడికి మెరుగైన చర్యలు

బాధితులకు సకాలంలో వైద్యం : కలెక్టర్‌ ‌కాకినాడ, : తూర్పు గోదావరి జిల్లాలో కొవిడ్‌ ‌కట్టడితో పాటు బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు  కలెక్టర్‌ ‌డి.మురళీధర్‌రెడ్డి వివరించారు. ప్రస్తుత అవసరాలే కాకుండా…

కొరోనా నుంచి ప్రజల ప్రాణాలు కాపాడండి

పెరుగుతునే ఉన్న కేసులు, మరణాలతో ప్రజల్లో ఆందోళన కన్నీళ్లతో సిఎం జగన్‌కు విన్నవించిన టిడిపి నేత పట్టాభి అమరావతి : ప్రజల ప్రాణాలు కాపాడాలంటూ టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ‌కన్నీళ్లతో ముఖ్యమంత్రిని…

వైఎస్సార్‌ ‌రైతు భరోసా కింద నిధులు విడుదల

నేరుగా రైతుల ఖాతాల్లోకి నగదు జమ 52.38 లక్షల మంది రైతులకు రూ.3,928.88 కోట్లు ఖరీఫ్‌కు ముందు మొదటి విడత కింద రూ.7,500 సాయం అమరావతి, : రైతన్నకు అన్ని విధాలుగా భరోసాగా నిలుస్తోన్న ఏపీ ప్రభుత్వం.. ఆర్థిక ఇబ్బందులను సైతం లెక్క…

వ్యాక్సిన్‌ ఉత్పత్తిపై ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి

వ్యాక్సిన్‌ ‌వచ్చే వరకు జాగ్రత్తలు తప్పనిసరి - ఎపి సిఎం వైఎస్‌ ‌జగన్‌ ‌వెల్లడి అమరావతి : కరోనా వ్యాక్సిన్‌పై కేంద్రం ప్రత్యా మ్నాయ మార్గాలు ఆలోచించాలని ఎపి సిఎం వైఎస్‌ ‌జగన్‌ అన్నారు. అందరికీ వ్యాక్సిన్‌ అం‌దాలంటే ఇప్పుడున్న పద్దతిలో…

ఎపిలో నెత్తురోడిన రోడ్లు

వేర్వేరు ప్రమాదాల్లో చిన్నారి సహా 8 మంది మృతి సహాయక చర్యలు చేపట్టిన పోలీస్‌ ‌సిబ్బంది విజయవాడ : ఎపిలో రోడ్లు నెత్తురోడాయి. వేర్వేరు ప్రమాదాల్లో ఓ చిన్నారి సహా మొత్తం 8మంది మృత్యువాత పడ్డారు. తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం…

కోవిడ్‌ ‌రోగులకు బెడ్‌ ‌లేదనకుంటా వైద్యం

మంత్రి అవంతి శ్రీనివాస్‌ ‌స్పష్టీకరణ విశాఖపట్టణం : రోగులకు బెడ్‌ ‌లేదు అనే సమాధానం లేకుండా వైద్యం అందిస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్‌ ‌స్పష్టం చేశారు. జిల్లాల్లో 79 కోవిడ్‌ ఆసుపత్రుల్లో 5,700 మందికి వైద్యం అందిస్తున్నట్లు వెల్లడించార.…

తిరుమలకు తగ్గిన భక్తుల రాక

బోసిపోతున్న తిరుమల గిరులు తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ మే నెలలో పూర్తిగా తగ్గింది. కరోనా విజృంభణ, కర్ఫ్యూ కారణంగా భకత్‌ఉల రాక తగ్గింది. తిరుమల తిరుపతి దేవస్థానంపై కరోనా ఎఫెక్ట్ ‌బాగా కనిపిస్తోంది. గడిచిన 12 రోజుల్లో శ్రీవారిని…

వ్యాక్సినేషన్‌ ‌పక్రియ వేగవంతం

గ్లోబల్‌ ‌టెండర్లకు ఏపీ ప్రభుత్వం ఆహ్వానం అమరావతి : వ్యాక్సినేషన్‌ ‌పక్రియ కోసం ఏపీ ప్రభుత్వం గ్లోబల్‌ ‌టెండర్లకు ఆహ్వానం పలికింది. కోటి మందికి వ్యాక్సిన్‌ ‌వేసేందుకు టెండర్లను ఆహ్వానించింది. మే 13 వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి టెండర్ల…