Take a fresh look at your lifestyle.
Browsing Category

అవర్గీకృతం

మహారాష్ట్రలో ఒక్క రోజే 40,414 మందికి పాజిటివ్‌

అవసరమైతే మళ్లీ లాక్‌డౌన్‌ ‌తప్పదన్న మహా సిఎం దేశంలో పెరుగుతున్న కొరోనా కేసులు దేశవ్యాప్తంగా కొరోనా మహమ్మారి ఉగ్రరూపాన్ని చూపిస్తుంది. ప్రస్తుతం దేశంలో గతేడాది అక్టోబర్‌ ‌నాటి విజృంభణ కనిపిస్తుంది. సగం కేసులు మహారాష్ట్రలోనే…

ఏడాదిగా జీతాలు లేక పస్తులున్నాం

బార్లు, సినిమాలకు లేని కొరోనా స్కూళ్లకు ఎక్కడిది? రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్‌ ‌టీచర్ల ఆందోళన స్కూళ్ల మూసివేతపై మండిపాటు ‌జిల్లా కలెక్టర్ల కార్యాలయాల వద్ద ప్రైవేట్‌ ‌స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లు ఆందోళన నిర్వహించారు.…

ప్రైవేటీకరణపై తలోమాట… స్మారకచిహ్నాలకు రాజకీయ రంగు

ప్రైవేటీకరణపై కేంద్ర మంత్రులు తలో రకంగా మాట్లాడుతున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ‌ఠాకూర్‌ ‌లాభాలొస్తున్నా ప్రైవేటీకరణ చేసి తీరుతామని ప్రకటించగా, నాలుగు ప్రధాన రంగాలు తప్ప అన్ని రంగాల్లో ప్రైవేటీకరణ కార్యక్రమం కొనసాగుతుందని…

పసుపు బోర్డు ఏర్పాటు ఆలోచన లేదు..! స్పష్టం చేసిన కేంద్రం

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి,న్యూ దిల్లీ: తెలంగాణలో పసుపు బోర్డును ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏం లేదని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. అయినప్పటికీ సుగంధ ద్రవ్యాల ఏగుమతుల ప్రచారానికోసం కేంద్ర వాణిజ్య శాఖ స్పైసెస్‌ బోర్డు రీజినల్‌ కార్యాలయాన్ని…

సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్‌ల ద్వారా.. నాలుగు నియోజవర్గాలకు సాగునీరు అందేలా ప్రణాళికలు

అరణ్య భవన్‌లో సంబంధిత అధికారులతో మంత్రి హరీశ్‌ ‌రావు సమీక్ష ‌సంగారెడ్డి, ఆందోల్‌, ‌నారాయణ ఖేడ్‌, ‌జహీరాబాద్‌లకు సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్టుల ద్వారా సాగు నీరందేలా ప్రణాళికలు తయారు చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ ‌రావు నీటిపారుదల శాఖ…

కొలువులకు అడ్డా మహానగర

భాగ్యనగరానికి తాజాగా సరికొత్త గుర్తింపు ఇండియా స్కిల్స్ ‌రిపోర్టు నివేదిక వెల్లడిి ‌భాగ్యనగరానికి తాజాగా సరికొత్త గుర్తింపు లభించింది. ఇండియా స్కిల్స్ ‌రిపోర్టు నివేదిక ప్రకారం.. హైదరాబాద్‌ ‌మహానగరం కొలువులకు అడ్డాగా మారిందన్న…

డిగ్రీ విద్యార్థిని దారుణ హత్య

నర్సారావుపేటలో దారుణం ప్రియురాలిని గొంతు నులిమి హత్య చేసిన ప్రియుడు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థుల ధర్నా రూ.కోటి చెల్లించాలని డిమాండ్‌ గుంటూరు జిల్లా నరసరావుపేటలో దారుణ ఘటన జరిగింది. డిగ్రీ చదువుతున్న…

మొతేరా క్రికెట్‌ ‌స్టేడియానికి ప్రధాని మోడీ పేరు

మొతేరా క్రికెట్‌ ‌స్టేడియానికి ప్రధాని మోడీ పేరు ప్రారంభించిన భారత రాష్ట్రపతి రాంనాథ్‌ ‌కోవింద్‌ ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్‌ ‌స్టేడియం అయిన అహ్మదాబాద్‌లోని మొతెరా క్రికెట్‌ ‌స్టేడియం పేరు మారిపోయింది. పునర్నిర్మాణానికి ముందు…

బీజేపీ రాష్ట్రానికి చేసిందేమీ లేదు..ఎందుకు వోటేయాలి

లక్షా 32 వేల ఉద్యోగాలిచ్చాం..ఎక్కడైనా చర్చకు రెడీ వాణీదేవీ అర్హతలు దృష్టిలో పెట్టుకొని వోటేయండి జీహెచ్‌ఎం‌సీ పరిధి పార్టీ ముఖ్యనేతలకు కేటీఆర్‌ ‌దిశానిర్దేశం ‌బీజేపీ రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు టీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌…

టీచర్‌గా మంత్రి హరీశ్‌రావు

కొత్తపల్లి జెడ్‌పి సాఠశాలలో పిల్లలకు పాఠాలు పిల్లల్ని బడికి తీసుకెళ్లినట్లే.. గ్రౌండ్‌కు కూడా తీసుకెళ్లాలి ఎప్పుడూ రాజకీయాలతో బిజీగా ఉండే మంత్రి హరీష్‌ ‌రావు టీచర్‌ అవతారం ఎత్తారు. మెదక్‌ ‌జిల్లా పాపన్న పేట మండలం, కొత్తపల్లి…