Take a fresh look at your lifestyle.
Browsing Tag

breaking news

ఐక్యరాజ్య సమితి శల్య సారథ్యం

  సెప్టెంబర్‌ 21, అం‌తర్జాతీయ శాంతి దినోత్సవం ప్రస్తుత ప్రపంచ ఆధిపత్య ధోరణి శాంతికి విఘాతం కలిగిస్తున్నది. ప్రపంచ దేశాల మధ్య నెలకొన్న సామ్రాజ్యవాద అహంకార ధోరణి, యుద్ధోన్మాదానికి దారి తీస్తున్నది. ఉక్రెయిన్‌,‌రష్యాల మధ్య గత కొద్ది నెలలుగా  …
Read More...

నిగూఢ కరెన్సీ నిగ్గు తేల్చలేమా?

‘‘అమ్మకం చేపట్టవచ్చు.దీనిపై ప్రభుత్వ నియంత్రణ ఏమాత్రం ఉండదు.అంటే ఇది పూర్తిగా వికేంద్రీకృత వ్యవస్థ.ఈ కరెన్సీనిక్రిప్టోగ్రఫీ సూత్రంపై పనిచేసే బ్లాక్‌చైన్‌ ‌టెక్నాలజీ నుంచి తయారు చేస్తారు. దీన్ని హ్యాక్‌ ‌చేయలేరు.. ఇది దెబ్బతినదు. సూటిగా…
Read More...

నలుగురు జవాన్లను కాల్చి చంపిన తోటి జవాన్‌

‌ముగ్గురికి తీవ్రగాయాలు భద్రాచలం ఏరియా హాస్పిటల్‌లో మృతదేహాలకు పోస్టుమార్టం ఛత్తీస్‌•‌ఘఢ్‌ ‌రాష్ట్రం సుక్మా జిల్లా లింగంపల్లి సిఆర్‌పిఎఫ్‌ ‌బేస్‌ ‌క్యాంపులో విషాదకర ఘటన ఛత్తీస్‌ఘఢ్‌ ‌రాష్ట్రంలోని సుక్మా జిల్లా మారాయిగూడ…
Read More...

రాజు ఆత్యహత్యపై జుడిషియల్‌ ఎం‌క్వైరీ

పౌర హక్కుల సంఘం పిల్‌పై హైకోర్టు ఆదేశం విచారణ జరుపాలని వరంగల్‌ ‌మూడవ మెజిస్ట్రేట్‌కు ఆదేశం సైదాబాద్‌ ‌చిన్నారి అత్యాచారం, హత్య కేసు నిందితుడు రాజు మృతిపై జ్యుడీషియల్‌ ‌విచారణకు హైకోర్టు ఆదేశించింది. విచారణ జరపాలని వరంగల్‌ ‌మూడో…
Read More...

అధికారంలోకి వొస్తే.. అధికారికంగా విమోచన దినం

తెలంగాణ చరిత్ర విశ్వవ్యాప్తం కెసిఆర్‌..ఎవరికి భయపడి విమోచన దిన్నాన్ని నిర్వహించడం లేదు ఓవైసీకి భయపడే హామిలను మరచిపోయారు కుటంబపాలనును అడ్డుకట్ట వేసేందుకు ముందుకు రావాలి ఈటలను హుజూరాబాద్‌లో భారీ మెజార్టీతో గెలిపించాలి బండి…
Read More...

నరుల ‘నరక’ పోకడలు

మానవీయతకే చెరగని మరకలు షరతుల చట్రంలో సంబంధాలు ఆస్తులకే కుటుంబ విచ్ఛిన్నాలు ! హత్యలే జీవనోపాధులు శ్వేత వస్త్ర ముసుగులో అక్రమాలు పట్టపగలే దొంగల స్వైరవిహారాలు ! విషాన్ని కక్కుతున్న మతాలు కొట్లాటలకేనా కులమతాలు నేరాలేగా రాజకీయ…
Read More...

రామదూత డ్రోన్‌

అది తారక మంత్రం రామదూత డ్రోన్‌ ‌యంత్రం ఆధునిక సంజీవని మూలిక అత్యవసర అక్షయ ఔషధ పేటిక హనుమంతుడెత్తిన సుమేరు గిరి ఆజ్ఞ శిరసావహించు దూతగ మారి ఆకాశమార్గాన మరో సంజీవని పర్వతం ఎగిరింది వాయువేగానజి ఆదేశించిన దిశకు తరలింది అందులోన అత్యవసర…
Read More...

‘‘‌హైదరాబాదు విలీనం అయిన విధంబు ఎట్టి దనిన’’

భారతదేశ చరిత్రలో సెప్టెంబర్‌ 17 1948 ‌చిర స్మరణీయమైన దినం. భారత్‌ ‌సేనాధి పతుల వ్యూహరచన చాతుర్యానికి, సేనల అసమాన పరాక్రమానికి ప్రతిష్ట చేకూర్చిన రోజు. కోటిన్నర ప్రజల చిర వాంఛ ఫలప్రద మైన రోజు. హైదరాబాద్‌ ‌పై భారత ప్రభుత్వ పోలీసు చర్య విజయ…
Read More...

తెలంగాణ వీరులకు జోహార్‌ !

నిజాం రాజ్యం నేలమట్టమైన తరుణం బానిస సంకెళ్లు తెగిన స్వేచ్చ సందర్భం అదే తెలంగాణ చారిత్రక దినం సెప్టెంబర్‌ 17 ‌బూర్జువా వ్యవస్థను భూస్వాముల దోపిడీని పెత్తందారీ పోకడ దిక్కరిస్తూ సాగిందే తెలంగాణ సాయుధ పోరాటం భూమి కోసం , భుక్తి కోసం…
Read More...

‘సిట్‌’ ‌దర్యాప్తు అటకెక్కిందా ..!

"తన సోదరితో ఈదన్న అనే ఒక దళ సభ్యురాలి భర్త అనైతికంగా ప్రవర్తించాడని, పార్టీ బాధ్యులకు చెప్పినా పట్టించుకోలేదని, ఈదన్నను పార్టీ చంపాలని కోరినా, నిర్లక్ష్యంగా పార్టీ వ్యవహరించిందని, అదే జైలులో ఉన్న పీపుల్స్‌వార్‌ అ‌గ్రనాయకులైన శాఖమూరి…
Read More...