జగదీశ్ రెడ్డి ముమ్మాటికి శిక్షార్హుడే..

చట్టసభలంటే విలువ లేని బిఆర్‌ఎస్ స్పీకర్‌నే నిందించి…నిరసనలు చేయడమా బిఆర్‌ఎస్ తీరుపై మండిపడ్డ మంత్రి పొన్నం : చట్టసభల్లో ప్రజాస్వామ్యానికి సభకు నాయకుడు ముఖ్యమంత్రి అయితే, సభ మొత్తానికి అధిపతి స్పీకర్ అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అటువంటి స్పీకర్ ని పట్టుకొని సభ ఒక్కడిది కాదు అని మాట్లాడడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమే గాకుండా…