న్యాయవిద్యలో ప్రమాణాలు పెంచాలి!
హద్దులు మీరుతున్న వ్యవస్థలకు ముకుతాడు వేసి, వాటిని ముందుకు నడుపుతున్న న్యాయవ్యవస్థ సైతం అప్పుడప్పుడు గాడి తప్పడం సామాన్యులకు తెలియకపోయినా, కోర్టులకు, న్యాయమూర్తులకు సుపరిచితమే. హైకోర్టు జడ్జీలపైన, సుప్రీం న్యాయమూర్తులపైన గతంలో అవినీతి, అక్రమాలు, ఆశ్రీతపక్షపాతం వంటి ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి ఆరోపణలతో కొంతమంది జడ్జీలు జైలుకు వెళ్లారు. మనదేశంలో ఉన్న మూడు రాజ్యాంగ వ్యవస్థలు…