దక్షిణాది గళాన్ని బలంగా వినిపిద్దాం

పునర్విభజన ప్రక్రియపై తర్వాత సమావేశం హైదరాబాద్‌లో నిర్వహిస్తాం.. డీలిమిటేషన్ పై చెన్నై సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపట్టాలంటే సీట్ల సంఖ్యలో మార్పు లేకుండా చేయాలని తెలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పునర్విభజనకు రాష్ట్రాన్ని యూనిట్ తీసుకొని చేయాలని, రాష్ట్రాల్లోని జనాభా ఆధారంగా పునర్విభజన చేపట్టాలని ఆయన సూచించారు.. రాష్ట్రాల్లోని…