తెలంగాణ సత్యం, తెలంగాణ తథ్యం!
వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారి భావ ప్రకటనా స్వేచ్ఛ, అభిప్రాయాలకు వేదిక అయిన ' ప్రజాతంత్ర ' వ్యవస్థాపకుల్లో ఒకరైన దేవులపల్లి ప్రభాకర్ రావు గురువారం తనువు చాలించడం దురదృష్టకరం..! ఆయన గురించి రాయడం అంటే అద్దంలో చంద్రుణ్ణి చూపించే ప్రయత్నం…
Read More...
Read More...