Category సిల్ సిల

మౌనం..!

మౌనం ఓ నిశ్శబ్ద భావం లిపిలేని విశ్వ భాషాతోరణం అతిశక్తివంతమైన ప్రయోగం ధార్మిక దైవత్వ మహాద్వారం పాప పరిహార శాంతి యోగం ! వాక్కును నిరోధించే మార్గం అపురూప ధ్యాన తపోఫలం సహృదయ పరివర్తన మార్గం మహోన్నత సద్గురు ఉపదేశం ఇంద్రియ నిగ్రహ ధారణం ! దివ్యత్వ ఆరోగ్య ప్రసాదం మనోశక్తుల వికాస సాధనం అర్థాంగీకార…

పర్యావరణ-పరిరక్షణం

అనంత విశ్వం అందు ఎన్నో గ్రహాలు మనం నివసించేందుకు ఆవాసం ఈ భూగోళం ఇందు చెట్లు, జంతువులు, క్రిమి-కీటకాలకు నిలయం, అందరి మనుగడ కు కావాలి స్వచ్ఛమైన నీరు-గాలి, కానీ సమస్తం నేడు కల్తీమయం.. చెట్లను పెంచక ఉన్న చెట్లను నరికేసి ప్రకృతి వినాశనానికి పురి గొలపుతున్నాం.. వర్షాభావం,అకాల వర్షాలు, అతివృష్టి, అనావృష్టి లకు దారినిస్తున్నాం.…

నేటి రాజకీయాలు

అధికారం ముసుగులో పదవుల కాంక్షతో అవినీతే పెట్టుబడిగా నయవంచనే పరమావధిగా ఉన్నత చదువు లేకున్నా ఓటు అనే సామాన్యుడి ఆయుధాన్ని కాసులతో కొని మాయ మాటలు చెప్పి అదికారపు సీటు ఎక్కి కమీషన్‌ ‌ల కక్కుర్తితో అందిన కాడికి దోచుకుని ఉన్నత పదవులు చేపట్టి సంక్షేమము మరచి అభివృద్ధిని అటకపై నెట్టి తరాతరాలకు సంపాదన దోచిపెట్టడమే…

ఆన్‌‘‌లోన్‌’’ ‌యమపాశం

ఆన్‌లైన్‌ ‌యాప్ల ఆసరగా చేసుకొని దోపిడి మూకలు పెట్రేగుతున్నయ్‌ అభాగ్యుల అక్కర పెట్టుబడిగా అందినంత కొల్లగొడుతున్నయ్‌ ‌తొలుత హామీల నిమిత్తంలేక రుణం ఇస్తామని నమ్మబలికి తదుపరి విషం చిమ్ముతున్నయ్‌ ‌బాకీలు రాబట్టుకునే పనిలో పరువు తీయడమే కాకుండా ప్రాణాలను బలిగొంటున్నయ్‌ ‌వారం రోజులు గడువు ఇచ్చి ఆలోగా చెల్లించలేని వారిపట్ల బూతు దండకం నోటికెత్తుకొని వేధింపులకు…

అస(శ)నిపాతం

ప్రశ్నాపత్రం బయట పెట్టారంటూ.. కటకటాల్లోకి నెట్టారు నారాయణున్ని.. గలీజు లీకేజి పథకం ఎవరు రచించినా.. రుజువైతే తగురీతిన సన్మానించాల్సిందే !   ‘అసని’ కారాదు రైతన్నకు అశనిపాతం నోటికాడి బుక్కను లాక్కోరాదు తుఫాన్లు ప్రకృతి విపత్తులే రైతులపాలిటి శాపాలు సాగు వెతల్తో కర్షకుల కళ్ళల్లో సునామీలు !   కొనసాగుతున్న లంక దహనం ఆర్పేవారెవరు ఈ…

You cannot copy content of this page