మంచి ఆహార అలవాట్లు పెంపొందించడం ప్రభుత్వ బాధ్యత కాదా ?
ఆకలేస్తే అన్నం తినడం లేదా ఫాస్ట్ ఫుడ్ తినడం, దాహమేస్తే కూల్ డ్రింక్ తాగడం అలవాటు చేసుకున్న ప్రజలకు ఏమి తింటున్నాము ఏమి తాగుతున్నాము అన్న సోయ లేకుండా పోయింది. అన్నం ఆరోగ్యానికి మేలు చేస్తుందా అంటే అదీ లేదు. లేనిపోని సమస్యలు తప్ప. ఆరోగ్య సమస్యలు వస్తున్న ఎందుకు అన్నాన్ని తినడం అంటే, చిన్నప్పటి…