Category తెలంగాణ

మహిళలకు ప్రభుత్వం గ్రీన్ గిఫ్ట్

– ఎస్‌హెచ్‌జీ సభ్యులకు పార్కుల నిర్వహణ బాధ్యతలు – కాంట్రాక్టర్లకు బదులు మహిళలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 5 : మహిళల ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేయడం, స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించడం లక్ష్యంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పార్కుల నిర్వహణ బాధ్యతలను స్వయం సహాయక సంఘాల మహిళలకు…

నిధులు, నియామకాలు, నీళ్లలో విఫ‌లం

– బీఆర్‌ఎస్‌ ‌బాటలోనే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం – బీజేపీ కోసం ప్రజలు ఆశగా చూస్తున్నారు – పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు మహబూబాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 5: ‌తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు ఆశగా చూస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు. శుక్రవారం బీజేపీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమంలో ఆయ‌న పాల్గొన్నారు. ప్రపంచ…

ఆహార భద్రత ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి

– అంగన్‌వాడీల్లో నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యం – మంత్రి ఆదేశాలతో సిబ్బందికి రేపు ప్రత్యేక శిక్షణ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 5: అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పంపిణీ చేసే పోషకాహార సేవలను మరింత నాణ్యంగా, సురక్షితంగా అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. అంగన్‌వాడీ సేవల బలోపేతం, ఆహార భద్రత…

పాలన చేతగాకపోతే రాజీనామా చేయండి

– ధాన్యం కొనుగోళ్లకు ప్రణాళిక లేకుంటే ఎలా? – కేంద్రాన్ని తిడుతూ సమస్యలను దాటవేస్తారా.. – సీఎం రేవంత్‌పై మండిపడ్డ ఎంపీ అర్వింద్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 5 : పాలన చేతకాకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో…

పరివర్తన సైనికుడు మాచన

– అమెరికా పత్రిక సైన్ టెక్ ప్రత్యేక కథనం – సమాజంలో మార్పునకు కృషి అద్భుతమని కితాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 4 : ఓ వ్యక్తి విజయం గురించి ఉన్న ఊళ్లో చెప్పుకుంటే అందరికీ తెలుస్తుంది. అంతకంటే గొప్ప విజయం సాధిస్తే మండలం దాటి జిల్లా వరకు, ఆపై రాష్ట్రస్థాయిలో చెప్పుకోదగ్గ విషయం అవుతుంది.…

బీసీ గురుకులాల్లో బ్యాక్‌లాగ్ సీట్ల జాబితా విడుదల

– ఎంజేపీ ఇన్‌చార్జి కార్యదర్శి డాక్టర్ మల్లయ్య భట్టు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 3 : మహాత్మా జ్యోతిబా ఫూలే(ఎంజేపీ) బీసీ గురుకుల విద్యాసంస్థల్లో 6, 7, 8, 9 తరగతుల బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాల రెండో జాబితాను బుధవారం విడుదల చేసినట్లు సొసైటీ కార్యదర్శి డాక్టర్ మల్లయ్య…

ఆవిర్భావ దిన సంబరాల వేళ‌ విరుద్ధ చిత్రాలు

ఒక తెలంగాణ ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షిస్తోంది. కొత్త విశ్వవిద్యాలయాలను నిర్మిస్తోంది. అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించే యువతను తయారు చేస్తోంది. అభివృద్ది చేస్తాం రైతుల భూములు ఇవ్వాలంటుంది. మరో తెలంగాణ కనీస వేతనాల కోసం పోరాడుతోంది. రైతులు తమ భూములను కాపాడుకునేందుకు రోడ్లపైకి వస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల చదువుల ఖర్చులతో కృంగిపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలలు…

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో పరిణామం

– అడిషనల్ ఎస్పీ భుంజగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు, అరెస్ట్  హైదరాబాద్,ప్రజాతంత్ర, జూన్ 3: నగరంలో ఏసీబీ అధికారుల సోదాలు కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న అడిషనల్ ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. మొత్తం 15 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు…

పోరాడితేనే తెలంగాణ వచ్చింది

– పవన్‌ ‌వ్యాఖ్యలపై గద్దర్‌ ‌తనయ వెన్నెల విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌ 3: ‌తెలంగాణ  అయ్య జాగీరా..? అంటూ జనసేన చీఫ్‌, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ‌చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సాంస్కృతిక‌ సారథి చైర్‌పర్సన్‌, ‌గద్దర్‌ ‌కూతురు వెన్నెల తీవ్రంగా ఖండించారు. పవన్‌ ‌కల్యాణ్‌ ‌కామెంట్స్ ‌నేపథ్యంలో వెన్నెల మాట్లాడుతూ.. పవనన్న మిమ్మల్ని ఒక నటుడిగా,…