సినిమా నటుడు ప్రభాస్ 1650 ఎకరాల అటవీ భూమి దత్తత
ఎంపీ సంతోష్ కుమార్ చొరవ
ఔటర్ రింగ్ రోడ్డు వెంట అందుబాటులోకి రానున్న మరో అర్బన్ ఫారెస్ట్ పార్క్
1650 ఎకరాల అర్బన్ రిజర్వ్ ఫారెస్ట్ ను సినిమా నటుడు ప్రభాస్ దత్తత తీసుకుని అభివృద్ది చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో ఔటర్ రింగ్ రోడ్డు…