జిల్లాలకు ఇన్చార్జి మంత్రుల నియామకం

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 12 : రాష్ట్రంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రులను (In-charge Ministers ) ప్రభుత్వం మార్పు చేసింది. ఈ మేరకు సీఎస్ కె.రామకృష్ణారావు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్ఛార్జి మంత్రులు ఆయా జిల్లాల్లోని ప్రజాపాలనా కార్యక్రమాల అమలును సమీక్షిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హైదరాబాద్ – పొన్నం ప్రభాకర్ రంగారెడ్డి –…