Category తెలంగాణ

మహిళా భవనాల పనుల పురోగతిని పరిశీలిస్తా

– రోజూ వీసీలతో పనుల సమీక్ష – అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 6: గ్రామాల్లో నిర్మిస్తున్న మహిళా భవనాల నిర్మాణ పనుల పురోగతిని ప్రతి రోజూ తాను పరిశీలిస్తానని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. భవనాల నిర్మాణ పురోగతిపై…

క‌లెక్ట‌ర్ ఉత్త‌ర్వుల‌తో సొంతింటికి వృద్ధ దంప‌తులు

– కొడుకుల నిర్వాకంతో ఇబ్బందులు ప‌డ్డ త‌ల్లిదండ్రులు మిర్యాలగూడ, ప్రజాతంత్ర, జూన్‌ 6: ‌వృధ్ద తల్లిదండ్రులను దూరం పెట్టిన కొడుకులకు కలెక్టర్‌ ‌గట్టి బుద్ది చెప్పారు. వారి ఇంటిని వారికి స్వాధీనం చేయించారు. వివరాల్లోకి వెళితే..నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో గల హౌసింగ్‌ ‌బోర్డ్ ‌కాలనీకి చెందిన ఇంజం చంద్రకళ భర్త రమణారెడ్డి(70) వయోవృద్ధులు. వీరికి…

తురక కాశల జీవితాల్లో వెలుగులు రావాలి

– ముస్లిం మైనార్టీల సంక్షేమంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం – తురక కాశలకు రూ.5 కోట్ల నిధుల కోసం అసెంబ్లీలో గళమెత్తుతా – అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు సిద్దిపేట, ప్రజాతంత్ర జూన్ 06:  తురక కాశల చేతులకు పగుళ్లు రావడం కాదు వారి జీవితాల్లో వెలుగులు రావాలి, కాంగ్రెస్ నాయకులు మాటల్లో…

ఇసుక అక్రమ రవాణా నిరోధానికి చర్యలు

– అధికారులను ఆదేశించిన మంత్రి వివేక్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌6:  ‌రాష్ట్రంలో అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాపై మంత్రి వివేక్‌ ‌వెంకటస్వామి సీరియస్‌ అయ్యారు.అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు నిఘా వ్యవస్థ బలోపేతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. లారీల కదలికలపై నిరంతరం పర్యవేక్షించాలని హుకుం జారీ చేశారు. ఇసుక ఆదాయం పెంపుపై టీజీఎండీసీ అధికారులతో మంత్రి వివేక్‌…

9న మైనారిటీ యువత కోసం మెగా జాబ్ మేళా

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 6: తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ మైనారిటీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో జూన్ 9, 2026న నాంపల్లిలోని రెడ్ రోజ్ ప్యాలెస్‌లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ జాబ్ మేళాను మైనారిటీస్ వెల్ఫేర్, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్, గవర్నమెంట్ రిలేషన్స్ శాఖ మంత్రి జనాబ్…

ప్ర‌పంచంలోనే అతిపెద్ద పార్టీగా ఎదిగిన బీజేపీ

– తెలంగాణ‌లో జాతీయ ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌ – రామ‌గుండం ఎరువుల క‌ర్మాగారాన్ని పున‌రుద్ధ‌రించింది కేంద్ర‌మే – కార్య‌క‌ర్త‌లు ప్ర‌జ‌ల్లోకి వెళ్లి కేంద్ర ప‌థ‌కాలు ప్ర‌చారం చేయాలి – దీన్‌ద‌యాళ్ ప్ర‌శిక్ష‌ణ శిబిరంలో రామ‌చంద్ర‌రావు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 6:  రాజకీయాల్లో, సమాజంలో, ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న మార్పులను నిరంతరం అధ్యయనం చేస్తూ, కాలానుగుణంగా తనను తాను మలుచుకుంటూ…

విశ్వవేదికపై సింగరేణి జెండా

– మైన్స్ రెస్క్యూ పోటీల్లో ప్రథమ బహుమతి – అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త రికార్డు – జట్టును అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 6 : అంతర్జాతీయ వేదికపై తెలంగాణ ఖ్యాతిని చాటిన సింగ¹kశీణి రెస్క్యూ జట్టును ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శనివారం అభింనందించారు. హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిరావు ఫూలే…

కాంగ్రెస్‌ ‌పాలనలో పాలమూరుకు ద్రోహం

– తెలంగాణ నీటిని ఏపీకి దోచిపెట్టే కుట్ర – సాగునీటి సలహాదారుగా ఆంధ్రాప్రాంత వ్యక్తి – మీడియా సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్‌ ‌మహబూబ్‌నగర్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 6: ‌కాంగ్రెస్‌ ‌పాలనలో అన్ని జిల్లాల కంటే ఎక్కువ నష్టం మహబూబ్‌నగర్‌ ‌కు జరిగిందని మాజీ మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ అన్నారు. ఆంధ్రా వ్యక్తిని సాగునీటి సలహాదారుగా…

కరీంనగర్‌లో కూలిన లిఫ్ట్

– ఎమ్మెల్యే కవ్వంపల్లికి తప్పిన ప్రాణాపాయం కరీంనగర్‌,‌ప్రజాతంత్ర,జూన్‌6: ‌మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు పెను ప్రమాదం తప్పింది. మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌ ‌జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు కరీంనగర్‌కు ఎమ్మెల్యే వెళ్లారు. అయితే, కెమిస్ట్ ‌భవన్‌ ‌రెండో అంతస్తు నుంచి దిగుతుండ‌గా సాంకేతిక కారణాల వల్ల లిప్ట్ ఒక్కసారిగా రెండో అంతస్తు నుంచి గ్రౌండ్‌ ‌ప్లోర్‌కు…