50 మంది రైతులకు నోటీసులు

– 21న ఆధారాలతో రావాలని తహసీల్దార్ ఆదేశం – ఎర్రవల్లిలో కేసీఆర్ ఫామ్‌హౌస్ భూముల సర్వే – సర్వే నంబర్ 325 భూములపై తీవ్ర ఉత్కంఠ మర్కుక్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 19 : మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిధిలోని భూములపై రెవెన్యూ అధికారులు చేపట్టిన సర్వే నేపథ్యంలో తహసీల్దార్ కార్యాలయం…








