Category ముఖ్యాంశాలు

ఏకమవుతున్న ఎర్ర సూర్యులు

– రాష్ట్రంలో రాజకీయ కొత్త కూటమి – విశ్రాంత న్యాయమూర్తి చంద్రకుమార్ నేతృత్వంలో ఐక్య కూటమి – ఈనెల 20న రాజధానిలో తొలి సమావేశం – సుమారు పది వామపక్ష పార్టీల ప్రతినిధుల హాజరు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18 : రాష్ట్రంలో కమ్యూనిస్టులు ఏకమవుతున్నారు. రాష్ట్రంలో కొత్త రాజకీయ కూటమి ఏర్పడబోతోంది. ఎర్ర జెండా…

తుమ్మిడిహెట్టిపై కేంద్రాన్ని ఒప్పించండి

– బీజేపీ రాష్ట్ర నాయకులకు మంత్రి ఉత్తమ్ పిలుపు – రీ-ఇంజినీరింగ్‌తో కాళేశ్వరం గుండెకాయను కూల్చేశారు – రూ.లక్ష కోట్లకు మించి అప్పుల భారంగా మార్చారు – ఏటా రూ.16 వేల కోట్ల వరకు రుణ చెల్లింపులు – మూడు బ్యారేజీలను శాస్త్రీయంగా పునరుద్ధరిస్తాం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18: ఉత్తర తెలంగాణ రైతాంగ భవిష్యత్తుతో…

మిగిలిన ఇళ్లను కూడా కేటాయించండి

– పంట మార్పిడిపై సహకరించాలి – కేంద్ర మంత్రి చౌహాన్‌కు సీఎం వినతి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18 : పీఎంఏవై జీ పథకంలో భాగంగా మొదటి విడతగా రాష్ట్రానికి రెండు లక్షల ఇండ్లను కేటాయించినందుకు కేంద్ర వ్యవసాయ, గృహ నిర్మాణ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు కృతజ్ఞతలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మిగిలిన…

రైతాంగానికి వెన్నుదన్నుగా ప్రభుత్వం

– ఎల్నినోపై రైతులకు ముందుగానే అవగాహన క‌ల్పించాం – పంటల ఎంపికపై ముందస్తు సూచనలు – కృష్టా జలాల్లో న్యాయమైన వాటా సాధిస్తాం – తాగునీటికే తొలి ప్రాధాన్యత – శాసనసభలో మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ‌‌ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18: రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోందని  నీటిపారుదల, పౌర…

ప్రాణహిత-చేవెళ్ల కడదామా.. వద్దా?

– బీజేపీ సమాధానం చెప్పాలి – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18 : డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో నిర్మించడానికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, అసలు ఈ ప్రాజెక్టును కడదామా వద్దా అనే దానిపై బీజేపీ సభ్యులు తమ…

ఎర్రవల్లి పరిధిలో 388 ఎకరాల్లో సర్వే ముమ్మరం

– నాలుగు బృందాలుగా రంగంలోకి సర్వేయర్లు – 325 సర్వే నంబర్ లో హద్దుల పరిశీలన – ఎర్రవల్లి 325 సర్వే నంబర్ భూములపై ఉత్కంఠ మర్కుక్,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 18: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ పరిధిలోని భూములపై రెవెన్యూ అధికారులు సర్వేను ముమ్మరం చేశారు.మర్కుక్ మండలం 325 సర్వే నంబర్ పరిధిలోని 388…

ఎల్‌నినో ప్రభావాన్ని ముందుగానే గుర్తించాం

– సాగు, తాగునీరు, పశుసంపద, విద్యుత్ రంగాలపై ప్రత్యేక దృష్టి – 17 జిల్లాల్లో 20 నుంచి 46 శాతం వరకు తక్కువ వర్షపాతం – ఎల్‌నినోపై చర్చలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18 : ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం లోటు ఏర్పడే అవకాశం ఉందని ముందుగానే గుర్తించిన…

ఎమ్మెల్యే దానంపై అనర్హత వేటు

-హైకోర్టు సంచలన తీర్పు – రాజకీయాల్లో కీలక పరిణామం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు సీజే ఆధ్వ‌ర్యంలోని ధర్మాసనం  కీలక తీర్పు వెలువరించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరఎస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నుంచి విజయం సాధించిన దానం ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా…

నిరంకుశ నిజాం ఆదర్శమా?

– కాంగ్రెస్, బీర్ఎస్‌లు భూములను దోచుకుంటున్నాయి – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఫైర్ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18 : అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు, బీఆర్ఎస్-కాంగ్రెస్ నేతలు పరస్పరం చేసుకుంటున్న ఆరోపణలు చూస్తుంటే ఆ రెండు పార్టీల అసలు నైజం ఏమిటో ప్రజలు స్పష్టంగా గమనించాల్సిన అవసరం…