Category ముఖ్యాంశాలు

పాలక విధానాలతో ప్రజలు విలవిల!

ప్రజాతంత్ర

ఫాసిజాన్ని కూల్చేందుకు మరో సైన్యం కావాలి వామపక్ష ప్రజాతంత్ర ఐక్యవేదిక సదస్సులో వక్తలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20 : పాలకవర్గాల విధానాలతో దేశంలోని ప్రజలంతా నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నారని వామపక్ష ప్రజాతంత్ర ఐక్యవేదికలో వ‌క్త‌లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా అభ్యుదయ పార్టీలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు హైదరాబాద్‌లోని…

సుప్రీంకోర్టులో దానం నాగేందర్ పిటిషన్!

న్యూదిల్లీ, సెప్టెంబర్ 19 : తనను అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా దానం నాగేందర్ శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయిం చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలిచిన దానం నాగేందర్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారని, అలాగే 2024 లోక్సభ…

మరిన్ని ఆకర్షణీయమైన రంగుల్లో యూనిఫాం

– వచ్చే ఏడాదికి ఇప్పటినుంచే ప్రణాళిక – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19 : విద్యార్థులకు అందించే యూనిఫాం మరింత ఆకర్షణీయమైన రంగుల్లో ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. డిజైన్లలో వైవిధ్యానికి ప్రయత్నించాలని అధికారులను ఆదేశించారు. యూనిఫాం, ఇతర సామగ్రి పంపిణీపై ముఖ్యమంత్రి శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది…

రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే

– పిల్లలకు ఉద్యోగాలిప్పించడాన్ని మించిన ఆనందం లేదు – దరఖాస్తు చేసుకున్న వారికి ఉద్యోగం వచ్చే వరకు అండగా ఉంటాం – నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ – కోదాడలో త్వరలో ‘టాస్క్‌’ కేంద్రం : మంత్రి శ్రీధర్‌బాబు – మెగా జాబ్ మేలాలో 5,725 మంది అభ్యర్థుల ఎంపిక కోదాడ/హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19…

కోదాడ జాబ్ మేలా కొత్త ఆశాకిరణం

– రాష్ట్రవ్యాప్తంగా జాబ్ మేలాలు నిర్వహించాలి – యువత ఉద్యోగార్థులుగా కాక ఉపాధి ప్రదాతలుగా ఎదగాలి – శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ కోదాడ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19 : అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో భారతీయ యువతకు ఉద్యోగావకాశాలు క్రమంగా తగ్గుతున్న వేళ సుమారు 350 కంపెనీలను ఒకే వేదికపైకి తీసుకొచ్చిన కోదాడ మెగా…

ఘోర రోడ్డు ప్రమాదం

– ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19: హైదరాబాద్ శివారు శంషాబాద్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పాలమాకుల వద్ద వేగంగా వెళ్తున్న ఇన్నోవా కారు అదుపుతప్పి కల్వర్ట్ ను  ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. మరొకరు గాయపడ్డారు.…

22-ఎ సమస్యలకు త్వరలో ముగింపు

– 12 అంశాలలో ఇప్పటికే రెండింటికి జీవో జారీ – మరికొన్ని అంశాలపై తీపి కబురు – రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19 : భూ సమస్యల పరిష్కారానికి శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన మేరకు త్వరలో ప్రజలకు తీపికబురు అందుతుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి…

ఏపీకి నీళ్లు.. పాలమూరు రైతులకు కన్నీళ్లు

‌‌- ఎల్ నినో పేరుతో నీటి తరలింపు – ఆరుగంటలు మాత్రమే విద్యుత్ సరఫరా – లోవోల్టేజీ కారణంగా కాలిపోతున్న మోటార్లు – ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు తీసుకోరు? – బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఆగ్రహం వనపర్తి,  ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19 : ఏపీకి వంద టీఎంసీల నీళ్లు.. పాలమూరు రైతులకు…

వికసిత్ భారత్ సాధనలో కీలక పాత్ర

– దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ వాటా 10 శాతానికి పెంచే దిశగా ప్రణాళిక – ప్రైవేట్, సంస్థాగత పెట్టుబడుల సమీకరణ వైపు అడుగులు – క్యూర్, ప్యూర్, రేర్ విధానంతో సమతుల్య అభివృద్ధి – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క న్యూదిలీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19 : వికసిత్ భారత్-2047 లక్ష్య సాధనలో తెలంగాణ…