Category ముఖ్యాంశాలు

ఫాస్ట్ ట్రాక్‌లో 22-ఏ పరిష్కారం

– ఉన్నతస్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటు -118 జీవో ప్రకారం నేటినుంచి రెగ్యులరైజేషన్ – అసెంబ్లీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసన సభలో చేసిన ప్రకటనకు అనుగుణంగా 22-ఏకు సంబంధించిన అన్ని అంశాలను ఫాస్ట్ ట్రాక్‌లో పరిష్కరించడానికి ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు…

కాంగ్రెస్, బీఆర్ఎస్ ఓపెన్ డీల్

– భూదోపిడీలో ఆధారాలున్నా అరెస్టులు ఎందుకు చేయరు? – ఆశీర్వాద దీపం కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి ధ్వజం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 17: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతల భూదోపిడీని ప్రస్తావించడం కేవలం కాంగ్రెస్ అధిష్టానానికి నిధులు పంపే ‘ఓపెన్ డీల్’ కోసమేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి…

ఎర్రవల్లి భూములపై యాక్షన్‌లోకి రెవెన్యూ టీమ్

– మర్కుక్ తహసీల్ కార్యాలయంలో పాత ఫైల్స్ పరిశీలన – త్వరలో మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు? హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17 : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ భూముల వ్యవహరం రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్‌లో 388 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, ఈ భూములపై…

గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా తెలంగాణ

– డిసెంబర్ నుంచి హార్వర్డ్ వర్సిటీ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సు – యూకే బిజినెస్ స్కూల్స్ బృందంతో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17 : ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ హైదరాబాద్‌లో ఔత్సాహికులకు ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులను డిసెంబర్ నుంచి అందించనున్నట్టు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణను ‘గ్లోబల్ నాలెడ్జ్…

సాయుధ పోరాట యోధుల త్యాగాలు చిరస్మరణీయం

– సాగునీటి పథకాలతో 1,39,837 ఎకరాలకు ప్రయోజనం – రైతు పొలం నుంచి పేదవాడి వంటింటి వరకు భరోసా కల్పిస్తున్న ప్రజా ప్రభుత్వం – సోనియా గాంధీ వల్ల ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ‌‌ సూర్యాపేట, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్ 17: రాచరికపు చీకట్లను చీల్చి ప్రజాస్వామ్య ఉదయానికి తమ…

హరిత ఇంధన రాష్ట్రంగా తెలంగాణ

– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు – ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలుఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్17:  ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా గురువారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఖమ్మం  పోలీస్ పేరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ సెప్టెంబర్ 17న భారతదేశంలో అంతర్భాగంగా మారి…

ఇది ప్రజా చైతన్యాన్ని రగిలించిన నేల 

– ఎందరో యోధులకు పుట్టినిల్లు తెలంగాణ‌ – రాచరిక పాలనకు విముక్తి కలిగిన సెప్టెంబర్ 17 – ఆధునిక తెలంగాణ‌ను నిర్మించుకుందాం – ప్రజాపాలన దినోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17 : నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు.. తెలంగాణ ప్రజల స్వేచ్ఛ, ఆత్మగౌరవం, హక్కుల కోసం…

నిజాం మంచోడైతే తిరుగుబాటు ఎందుకో?

 – సీఎం రేవంత్‌కు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సవాల్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17 : రజాకార్ల కిరాతకాల నుంచి రక్షణ కోసం పల్లెపల్లెనా ప్రజలు బురుజులు ఎందుకు కట్టుకున్నారో అసెంబ్లీ సాక్షిగా నిజాంను కీర్తించిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ఓటు…

హైదరాబాద్ విమోచనం చరిత్రాత్మక ఘట్టమే

– ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ – సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా విమోచన దినోత్సవం – ఆకట్టుకున్న కేంద్ర బలగాల కవాతు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17 : సరిగ్గా 78 సంవత్సరాల కిందట ఆపరేషన్ పోలో చర్యతో 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనం చరిత్రాత్మకమైన ఘట్టం జరిగిందని ఉప రాష్ట్రపతి…