Category ముఖ్యాంశాలు

సిట్టింగ్ జడ్జితో విచారణకు మేము సిద్ధం

– రేవంత్ కుటుంబీకుల ఆస్తుల పెరుగుదలపై ఎంక్వెరీ జరగాలి  – మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16: ‘మీ హయాంలో ఏం అవకతవకలు జరిగినయో.. మా హయాంలో ఏం జరిగినయో -మొత్తం మేం విచారణకు సిద్ధం. సుప్రీంకోర్టు జడ్జితో చేయిద్దామా ? హైకోర్టు సిట్టింగ్ జడ్జితో చేయిద్దామా రేవంత్ రెడ్డి’ అని…

కేసీఆర్ ఫామ్ హౌస్ భూములపై విచారణ

‌‌– 30 రోజుల్లో పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అదేశాలు – కల్వకుంట్ల కుటుంబ ఆస్తులపై సర్వే నంబర్లతో సహా వెల్ల‌డి – ఫామ్ హౌస్ పరిధిలో వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందన్న సీఎం – ప్రభుత్వ భూమిగా తేలితే పేదలకు పంచుతామని ప్రకటన హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 16 : మాజీ…

వినాయక నిమజ్జనంలో విషాదం

– ఆరుగురు విద్యార్థుల మృతి – చెరువులో మట్టి కోసం తీసిన గుంతలతోనే ప్రమాదం – ఈత రాకపోవడంతో విగ్రహం సహా మునిగిపోయిన విద్యార్థులు – ఘటనపై ఆరా తీసిన ఎమ్మెల్యే జీఎంఆర్ – ప్రాచీన్ హాస్పిటల్‌కు చేరుకున్న సైబరాబాద్ డీసీపీ శ్రీనివాస్ – మంత్రి సీతక్క దిగ్భ్రాంతి పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16…

ఏడు పదులు దాటినా అధికారికంగా జ‌రప‌రాయె!

– సెప్టెంబర్ 17 వేదికగా పార్టీల పోటాపోటీ కార్యక్రమాలు – కాంగ్రెస్ ‘ప్రజాపాలన దినోత్సవంస‌- – బీజేపీ ‘సేవా సంకల్ప్ అభియాన్’ – బీఆర్ఎస్ ‘సమైక్యతా దినోత్సవం’ – పేరు ఏదైనా విమోచ‌న దినోత్స‌వంలో రాజకీయ లబ్దే ధ్యేయం  (మండువ రవీందర్రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, వరంగల్) హైదరాబాద్‌ ‌సంస్థానం భారత యూనియన్‌లో విలీనమై నేటికి…

వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండదు

– దామాషా ప్రకారం సీట్లు పెంచితే డీలిమిటేషన్‌కు మద్దతు – జిందాల్ వర్సిటీలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఉపన్యాసం సోనిపట్(హర్యానా), ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (2028) బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో ఎలాంటి పొత్తు పెట్టుకోదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. సోనిపట్ (హర్యానా)లోని ఓపీ జిందాల్…

ప్రజాపాలనకు ప్రజలే కేంద్ర బిందువు

Bhatti Vikramarka

– ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ప్రజలకు భట్టి శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 : తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాపాలన సాగుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా, ప్రతి కుటుంబానికి భరోసా కల్పించే దిశగా ప్రజాపాలన జరుగుతోందని చెప్పారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర…

అప్పుడు ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు?

– హరీష్‌రావుపై మంత్రి పొంగులేటి ఘాటు వ్యాఖ్యలు – పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై నకిలీ ఎన్‌వోసీ ఆరోపణ – గంగుల విషయంలోనూ నిషేధిత భూమి రిజిస్ట్రేషన్ – 22ఏలో నాలుగు లక్షల ఎకరాలే పట్టా భూములు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 : మాజీ మంత్రి హరీష్‌రావుపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు…

ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు ప్రోత్సహించండి

– సింగపూర్ కంపెనీలకు విస్తృత అవకాశాలు – ఆ దేశ ప్రతినిధుల బృందంతో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 : భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేలా సింగపూర్ కంపెనీలను ప్రోత్సహించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు…

హైదరాబాద్‌ను నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం

– సింగపూర్ ప్రతినిధుల‌తో సీఎం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 : తొలి దశలో మూసా, ఈసా నదుల సంగమం గాంధీ సరోవర్ వరకు మూసీ పునరుజ్జీవనం చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. రివర్ ఫ్రంట్ అభివృద్ధితోపాటు నైట్ ఎకానమీ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సింగపూర్ ప్రతినిధులకు వివరించారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…