Category ముఖ్యాంశాలు

ఆదిలాబాద్ రిమ్స్‌లో ఘోర ప్రమాదం

– చిన్న పిల్లల వార్డులో పేలిన ఏసీ – ఇద్ద‌రు శిశువుల మృతి – మరో 28మంది చిన్నారులు సురక్షితం ఆదిలాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ హాస్పిటల్ ఎస్‌ఎన్సీయూ వార్డులో సోమవారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. చిన్న పిల్లల వార్డులో ఒక్కసారిగా ఏసీ పేలడంతో దట్టమైన పొగలు…

అక్టోబర్‌లోగా యాతాలకుంట టన్నెల్ పూర్తి

– ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు చర్యలు – సత్తుపల్లి ట్రంక్‌కు గోదావరి జలాలు అందించడమే లక్ష్యం – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల – కమలాపురం నుంచి అన్నదైవం ప్రాజెక్టుకు నీరు విడుదల దమ్మపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 21 : శ్రీ సీతారామ ప్రాజెక్టు ద్వారా సత్తుపల్లి ట్రంక్‌కు గోదావరి జలాలను అందించి రైతులకు…

రూ.813 కోట్ల పరిహారం తక్షణం రైతులకు చేరాలి

– భూసేకరణ, పునరావాస చెల్లింపులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి – ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసేందుకే రూ.6 వేల కోట్లకు సీఎం హామీ – భూములిచ్చే రైతుల పట్ల న్యాయబద్ధంగా, మానవీయంగా వ్యవహరించాలి – నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 21 : భూసేకరణ, పునరావాసం-పునర్వ్యవస్థీకరణకు ఇప్పటికే విడుదల చేసిన…

ఎమ్మెల్సీ ఎన్నికల వేడి..

– 2028 అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తు పరీక్షేనా? – పట్టభద్రుల తీర్పుపై పార్టీల కన్ను – మూడు ప్రధాన పార్టీలకు సవాల్ – అప్పుడే మొదలైన కసరత్తు                                        …

అర్హులకు పథకం ప్రయోజనం అందాలి

– ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం దరఖాస్తులు, పథకం అమలుపై చర్చ – బీసీ సంక్షేమ శాఖపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష – బీసీ గురుకులాలు, హాస్టల్స్ పనితీరుపైనా చర్చ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 21 : దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈనెల 30తో ముగియనున్నందున అర్హులైన బీసీ మహిళలకు ఇంటింటా కుట్టు మిషన్ల…

ఎర్రవల్లిలో కొన‌సాగిన భూ సర్వే

– పాస్ పుస్త‌కాలు, నోటీసులతో రైతుల హాజరు – సర్వే నంబర్ 325లో కొనసాగుతున్న సమగ్ర భూ కొలతలు – పాండురంగ చెరువు నిర్మాణంతో భూమి కోల్పోయామంటున్న బాధితులు – న్యాయం చేయాలని వేడుకోలు – క్షేత్రస్థాయిలో పరిశీలించిన రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ శమీనా బేగం మర్కుక్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 21 : మర్కుక్ మండలం…

పట్టణ పేదల సొంతింటి కలకు తొలి అడుగు

– ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు శంకుస్థాపన – రాయదుర్గం మల్కం చెరువు సమీపంలో నిర్మాణ పనులకు శ్రీకారం – పేదవాడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యం – వచ్చే బోనాలు ఇక్కడి నుంచే ఎత్తించేలా పనులు పూర్తి చేస్తాం – ఉచిత రిజిస్ట్రేషన్‌తో హక్కులు – రెవెన్యూ మంత్రి పొంగులేటి  హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 21…

దానం పిటిషన్‌పై సుప్రీంలో 23న విచారణ

న్యూదిల్లీ, సెప్టెంబర్ 21: తనపై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. పార్టీ ఫిరాయింపుల కేసులో హైకోర్టు తనపై విధించిన అనర్హత వేటును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానం తరఫున…

జూరాల ఆయకట్టు పంటలను కాపాడాలి

– రైతుల పక్షాన పోరాడుతున్న నేతల అరెస్టు దుర్మార్గం – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 21 : కళ్లముందే పంటలు ఎండిపోయి అల్లాడుతున్న అన్నదాతల గోసను ప్రభుత్వం తీర్చాల్సిందిపోయి న్యాయమైన డిమాండ్‌తో నిరసనకు సిద్ధమైన బీఆర్ఎస్ శ్రేణులను అణచివేసేందుకు రేవంత్ సర్కారు కుట్ర చేస్తోందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్…