సీఎం కేసీఆర్, కేటీఆర్‌లను బంగాళాఖాతంలో కలపాలి
టిఆర్‌ఎస్ పాలనను ప్రజలు అసహ్యించుకుంటున్నరు బీజేపీ మండల ప్రశిక్షణ శిబిరంలో బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తాండూరు, మే 4(ప్రజాతంత్ర విలేఖరి) : సీఎం కేసీఆర్, కేటీఆర్‌లను బంగాళాఖాతంలో కలపాలని మాజీ మంత్రి హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా తాండూరు జీపీఆర్ గార్డెన్‌లో జరిగిన బీజేపీ మండల శిక్షణ…
