Category ముఖ్యాంశాలు

నిమ్స్ అదనపు సూపరింటెండెంట్ లక్ష్మీభాస్కర్ అరెస్ట్

– ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో – నివాసం సహా 13చోట్ల సుదీర్ఘ సోదాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిమ్స్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్‌ను ఏసీబీ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. హైదరాబాద్ ఎర్రగడ్డలోని ఆయన నివాసం సహా 13 చోట్ల మంగళవారం నిర్వహించిన సుదీర్ఘ సోదాల…

దళితులు కోరుకునేది ఆత్మగౌరవం, భద్రత

– సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : దళితులు కోరుకునేది ఆత్మగౌరవం, సమానత్వం, భద్రత అని ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలపై అఘాయిత్యాలను ప్రభుత్వం మానవీయ కోణంలో చూస్తోందని, బాధితులకు సత్వర న్యాయం, పరిహారం, పునరావాసం అందేలా చర్యలు తీసుకుంటోందని చెప్పారు.…

ఎర్రవల్లి సర్వేలో ట్విస్ట్!

– సర్వే నంబర్ 325లో మాభూములు కలిపేశారు’ – శివారు వెంకటాపూర్ రైతుల ఆందోళన – అధికారుల నిర్లక్ష్యంతో 113 ఎకరాలు విలీనం! – న్యాయం చేయాలని అధికారులకు విజ్ఞప్తి మర్కుక్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలోని సర్వే నంబర్ 325లో గల 388 ఎకరాల భూమిపై మాజీ ముఖ్యమంత్రి…

భారీ వర్షం పడుతోంది.. అప్రమత్తంగా ఉండాలి

– అధికారులకు సీఎం ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : నగరంలో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, హైడ్రా, పోలీసు కమిషనర్లు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ప్రధాన…

దళితులు, గిరిజనులకు భరోసా

– ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల్లో పెద్ద పీట – ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ బాధితులకు సత్వర న్యాయం – గ్రీన్ ఛానెల్ ద్వారా నిధుల విడుదల  – హైలెవెల్ కమిటీ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి – రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమావేశం ఇదే తొలిసారి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : దళితులు, గిరిజనులు, ఆదివాసీల…

నీటి కష్టాలకు బీఆర్ఎస్ పాలనే కారణం

– ఎల్‌నినో ప్రకృతి సహజం.. జల వనరుల విధ్వంసం బీఆర్ఎస్ పాపం – పాలమూరు-రంగారెడ్డిని శ్రీశైలానికి మార్చి రైతుల గొంతు కోశారు – పెరిగిన‌ అంచనాలు, కమీషన్లు .. పొలాలకు చేరని నీరు – రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు.. ఒక్క ప్రాజెక్టూ పూర్తి కాలేదు – మీడియాతో మంత్రి ఉత్తమ్ చిట్ చాట్ –…

డ్రగ్స్‌ నియంత్రణలో తెలంగాణకు జాతీయ గుర్తింపు

– కేంద్రం నిర్దేశించిన ఏడు అంశాల్లో 80 శాతానికి పైగా మార్కులు – ఈగల్‌ ఫోర్స్‌ కృషికి జాతీయ స్థాయిలో పురస్కారం – ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, సిబ్బందిని అభినందించిన డీజీపీ – డ్రగ్స్‌ మహమ్మారి బారి నుండి భవిష్యత్‌ తరాలను కాపాడటమే లక్ష్యం – డీజీపీ ఆనంద్ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌…

శిశువులకు మెరుగైన వైద్యం అందించాలి

– వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలి – వైద్యులకు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ ఆదేశం ఆదిలాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 22: ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్‌లోని స్పెషల్ నియోనాటల్ కేర్ యూనిట్‌(ఎస్‌ఎన్‌సీయూ)లో సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ రిమ్స్ హాస్పిటల్‌ను మంగళవారం సందర్శించారు. ప్రమాదం అనంతరం…

జూరాల వెళ్తున్న రామచందర్ రావు అడ్డ‌గింత‌

– పార్టీ అధ్యక్షుడి నిర్బంధంపై బీజేపీ ఫైర్ – రైతు సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి – అరెస్టులే సమస్యలకు పరిష్కారమా? – బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు జడ్చర్ల, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : జూరాల ప్రాజెక్టు వద్ద ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావును జడ్చర్ల వద్ద…