Category ముఖ్యాంశాలు

ఫలించిన పాకిస్తాన్ మధ్యవర్తిత్వం 

*వెనక్కితగ్గిన అమెరికా,ఇస్రాయిల్ * హార్ముజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకల రాకపోకలకు ఇరాన్ అనుమతి  * రెండు వారాల పాటు ఇరుపక్షాలు  దాడుల విరమణ     అమెరికా మరియు ఇరాన్‌ల మధ్య మంగళవారం సాయంత్రం చివరి నిమిషంలో యుద్ధ విరమణ ఒప్పందం కుదిరింది. హార్ముజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకల రాకపోకలకు అనుమతించకపోతే, ఇరాన్  “మొత్తం…

రబీలో 8,251 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

– 148 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి – 90 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు ప్రభుత్వం సన్నద్ధం – అందుబాటులో 16 కోట్లకు పైచిలుకు గన్నీ బ్యాగులు – అనధికార మార్గాల్లో ధాన్యాన్ని తరలిస్తే ఉపేక్షించేది లేదు – సరిహద్దుల్లో ఎగుమతులు, దిగుమతులపై నిఘా – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి…

మావోయిస్టు రహిత ప్రాంతంగా కర్రెగుట్టలు

–  డీజీపీ శివధర్ రెడ్డి వెంకటాపురం (ములుగు), ఏప్రిల్ 7:  ప్రకృతి సౌందర్యానికి నిలయమైన ములుగు జిల్లాలోని కర్రేగుట్టల ప్రాంతం మావోయిస్టుల రహిత ప్రాంతంగా అవతరించిందని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డి ప్రకటించారు. జిల్లాలో మంగళవారం పర్యటించిన ఆయన పామునూరు వద్ద పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి గిరిజన ప్రాంతాల…

రాష్ట్రానికే మోడల్ కాలనీ తలమానికం

– పారదర్శకంగా లబ్ధిదారులకు ఇండ్ల పంపిణీ – పైరవీలకు ఆస్కారం ఉండదు – తొలి విడతలో 1500 మంది లబ్ధిదారుల ఎంపిక – నిశితంగా పరిశీలించిన త‌ర్వాతే జాబితా విడుదల – మోడల్ కాలనీలో రూ.10 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ – ఈ నెలాఖ‌రుకు మోడల్ కాలనీ ప్రారంభం – మంత్రి కెప్టెన్ ఉత్తమ్…

రేవంత్‌ది గడీల, బేడీల, గుడ్డి పాలన

– పరిగిలో భూములు లాక్కునే యత్నం – రైతుల పరామర్శకు వెళ్తున్న హరీష్‌రావు తదితరుల అరెస్ట్ – శంషాబాద్ పీఎస్ వద్ద సీఎంపై విరుచుకుపడ్డ హరీష్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 7: పరిగిలో భూముల లాక్కొని తన సోదరుడికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆరఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు నిప్పులు చెరిగారు.…

ప్రజారోగ్యమే సమాజానికి బలమైన పునాది

– ‘వరల్డ్ హెల్త్ డే’ లో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 7: ఆరోగ్యం కోసం ఐక్యంగా.. విజ్ఞాన శాస్త్రానికి మద్దతుగా అనే థీమ్‌తో ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, ఇది ఆరోగ్య రంగంలో శాస్త్ర సహకారం, ఆధారిత నిర్ణయాల ప్రాముఖ్యతను గుర్తు చేస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి…

కొహెడ మార్కెట్‌పై బీఆర్‌ఎస్ దుష్ప్రచారం

– మంచి ఆలోచనలతో ప్రభుత్వం వద్దకు రావాలి – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6: కోహెడ ఫ్రూట్ మార్కెట్ భూముల అంశంపై మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యమని, రాజకీయ స్వార్థం కోసం రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు…

భద్రాచలం అభివృద్ధికి ఆ ఐదూళ్లే ముఖ్యం

– మౌనంగా ఐదు మండలాలను కలుపుకున్న బాబు – మంత్రి తుమ్మల లేఖతో మరోమారు తెరపైకి సమస్య భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్6: భద్రాచ లం అభివృద్ధికి, నీటి మునక గండం నుంచి బయటపడడానికి ఇప్పుడు ఐదూళ్లు అవస రం గతంలో విభజన తరువాత ఏకపక్ష నిర్ణ యంతో ఐదు మండలాలను ఎపిలో కలి పారు. భద్రాచలానికి…

పాత బస్తీని మజ్లిస్‌కు రాసిచ్చారా?

– దౌర్జన్యాలు, దొంగతనాలకి అనుమతిచ్చారా – అధికారులు, పోలీసులపై దాడి చేస్తున్నా చర్యలు తీసుకోరేం – మీ చేతగానితనానికి నిదర్శనం ఇదే – కాంగ్రెస్ పాలనలో హిందువులకు రక్షణ లేదు – పాత బస్తీనే అభివృద్ధి చేయలేరు.. ఆదిలాబాద్ అభివృద్ధి ఓ జోక్ – సీఎం రేవంత్‌పై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి బండి హైదరాబాద్,…