Category ముఖ్యాంశాలు

ఏఐ, పర్యవేక్షణతో పెరిగిన ఆదాయం

– త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్యంగా ఆదాయం పెర‌గాలి – ఆయా శాఖలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం – రెవెన్యూ జనరేషన్ & రిసోర్స్ మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: ఏఐ వంటి ఆధునిక టెక్నాలజీ వినియోగం, వివిధ శాఖల్లో పన్నుల ద్వారా వస్తున్న…

మీతో కలిసి పనిచేయమని దేవుడే పంపిండు

– మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి భావోద్వేగం – ఎర్రవెల్లిలో స్వాగతం పలికిన కేటీఆర్, ముఖ్య నేతలు – కేసీఆర్‌తో జీవన్ రెడ్డి మర్యాదపూర్వక భేటీ – ఇష్టాగోష్ఠి అనంతరం లంచ్‌కు ఆహ్వానం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి ఎర్రవెల్లిలోని బీఆరఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్…

రేవంత్‌ను గద్దె దించడమే లక్ష్యం

– ప్ర‌భుత్వంలో, పార్టీలో ప్రాధాన్యం లేద‌ని కినుక‌ – అందుకే బీఆర్ఎస్‌లోకి వెళ్తున్న జీవన్‌రెడ్డి – ఆవిర్భావ దినోత్సవం రోజున గులాబీ దళంలోకి.. – రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు – బీఆర్ఎస్ పాలనపై పొగడ్తలు హైదరాబాద్, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, ఏప్రిల్ 9 : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి ప్రధాన…

జూన్ 2 నుంచి పాఠశాలల్లో అల్పాహారం

– ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం – ప్రతీ బిడ్డ విద్యకి ఏ లోటూ లేకుండా చూస్తాం – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బోనకల్లు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9: ఏ ఆయుధమూ తెలంగాణ బిడ్డలను నిలబెట్టలేదంటూ అక్షరాన్ని ఆయుధంగా మలుచుకుని బాగా చదువుకుని ఉన్నత స్థితికి ఎదగాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యార్థులకు…

జీవన్‌రెడ్డిని అన్ని విధాలా ఆదరించాం

– గతంలో కేసీఆర్ పాలనను విమర్శించింది మరిస్తే ఎలా – మీడియాతో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9 : మాజీ మంత్రి జీవన్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్న సందర్భంగా టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ చాలా చేసిందని ప్రస్తావించారు. ఆయనకు ఉన్నతమైన…

నిబద్ధత కలిగిన నేత జీవన్‌రెడ్డి

– కేసీఆర్-జీవన్‌ల అనుబంధం ఈనాటిది కాదు – సీఎం రేవంత్, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు – కేసీఆర్ మళ్లీ సీఎంగా రావాలంటున్న ప్రజలు – జగిత్యాల వెళ్లి బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించిన కేటీఆర్ జగిత్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9 : రాష్ట్రంలో రైతులు, పేదలు సంతోషంగా జీవించాలంటే కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రిగా రావాలి అని ప్రజలు కోరుకుంటున్నట్లు బీఆరఎస్…

రాష్ట్రం కోసం కేసీఆర్‌తో కలిసి పనిచేస్తా

– ఆయన పాలనే బెటర్ – నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకున్నారు – తెలంగాణ ఏర్పాటు కేసీఆర్ వల్లనే సాకారమైంది – మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు – త్వరలో బీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటన జగిత్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9: తాను బీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ జీవన్…

తప్పు ఒప్పుకో.. ప్రజలకు క్షమాపణ చెప్పు

– సీఎం సహా మంత్రులందరూ అవినీతిపరులేన‌న్న‌ పొంగులేటి – అవినీతి బట్టబయలయ్యేసరికి ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు – అందుకే తిట్ల దండకం ఎత్తుకున్నారు – బీఆర్ఎస్ నేత హరీష్ రావు వనపర్తి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9 : అత్యంత పవిత్రమైన సచివాలయంలో పొగురులేటి (మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి) మాటలు విన్నాం.. అంబేద్కర్, బిర్లా మందిరం, అమ్మవారు, మసీదు,…

ఎన్నికల తరవాత తెలంగాణపై ఫోకస్‌

– మోదీ ఏం ఆలోచిస్తారో ఎవరికీ తెలియదు – నితిన్‌ ‌నబీని అధ్యక్షుడిని చేస్తారని ఊహించలేదు – మీడియాతో బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ ‌సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 8: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణపై ఫోకస్‌ ‌చేస్తామని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌ ‌స్పష్టం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో…