Category తెలంగాణ

నిధులు, కీలక సంస్థలు తీసుకురావాలి

– కాకతీయ వర్సిటీకి పీఎం-ఉష నిధుల కోసం కేంద్రాన్ని కోరాలి – పురావస్తు మ్యూజియానికి రూ.10 కోట్లు మంజూరు చేయించాలి – వరంగల్‌లో నైలిట్ కేంద్రం ఏర్పాటుకు కేంద్రంతో మాట్లాడండి – సీఐటీడీ ఏర్పాటుతో యువతకు ఆధునిక సాంకేతిక శిక్షణ అవకాశాలు – వరంగల్‌లో పూర్తిస్థాయి పాస్‌పోర్ట్ సేవా కేంద్రం అవసరం – కేంద్రం పరిధిలోని…

రోడ్డు ప్ర‌మాదాల నివార‌ణ‌కు కీలక నిర్ణయం

 – టీజీ-టీమార్స్’ ఏర్పాటు – జీవో 135 విడుదల చేసిన సీఎస్‌ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24 : రాష్ట్రంలో నిత్యం వేధిస్తున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతోపాటు రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ నిర్వహణ అంటే కేవలం చలానాలు వసూలు చేయడమే కాకుండా శాస్త్రీయ…

దానంపై అన‌ర్హత‌ వేటు ప్రజాస్వామ్య విజయం

– బీజేపీ ఎంపీ అరుణ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24 : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన నిర్ణయం ప్రజాస్వామ్య విజయమని ఎంపీ, బీజేపీ తమిళనాడు సహ ఇన్‌చార్జి డీకే అరుణ పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ కాంగ్రెస్, బీఆరఎస్ పార్టీలు సాగించిన…

వారబందీతో జూరాల ఆయకట్టుకు నీరు

– రైతులను కాపాడుకునే బాధ్యత ప్రజా ప్రభుత్వానిదే – జిల్లాలో ఒక్క ఎకరా కూడా ఎండనివ్వం : మంత్రి వాకిటి – కర్ణాటక ముఖ్యమంత్రికి ధన్యవాదాలు  వనపర్తి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24 : జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు వారబందీ విధానంలో సాగునీటిని అందిస్తామని క్రీడా, పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక, మత్స్య, యువజన సర్వీసుల శాఖ…

తాలిపేరు ప్రాజెక్టుకు పోటెత్తిన వరద

– భారీగా వచ్చి చేరుతున్న నీరు.. 8 గేట్లు ఎత్తివేత – 10,849 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24 మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టుకు వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టులోకి వరద ప్రవాహం…

ప్రజా వైద్యుడు ఆమెడ అమరత్వానికి నేటికి 30 ఏళ్లు

– కేవలం రూ.5లకే వైద్యం  – 1996 సెప్టెంబర్ 25న నడి రోడ్డుపై అమానుష హత్య – హంతకులు ఎవరనేది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్న – దుండగులను పట్టుకోలేని పాలకులు – పేదల గుండెల్లో చిర‌స్మ‌ర‌ణీయుడు నారాయ‌ణ‌ వరంగల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24: పేద ప్రజలకు వైద్యం అందించాలనే సంకల్పంతో వైద్య వృత్తిని ఎంచుకుని సేవలందించే…

డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీల ఇళ్లల్లో సోదాలు

– కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్న ఏసీబీ – బయటపడ్డ కట్టలకొద్దీ నోట్లు హైదరాబాద్, సెప్టెంబర్ 24: అక్రమ ఆస్తుల కేసులో అరెస్టు అయిన డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డికి బినామీలుగా అనుమానిస్తున్న ఎనిమిదిమంది ఇళ్లల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, జహీరాబాద్ ప‌ది ప్రాంతాల్లో ఈ సోదాలు చేసినట్లు ఏసీబీ…

‘చేయూత’ దరఖాస్తుల పరిశీలనకు గడువు పొడిగింపు

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24 : చేయూత సామాజిక భద్రత పెన్షన్లకు కొత్తగా వచ్చిన దరఖాస్తుల పరిశీలనకు ప్రభుత్వం గడువు పొడిగించింది. ఇప్పటివరకు ఈనెల 25 వరకు ఉన్న గడువును 30 వరకు మరో ఐదు రోజులు పొడిగిస్తూ ‘సెర్ప’ సీఈవో దివ్య దేవరాజన్ ఉత్తర్వులు జారీ చేశారు. క్షేత్రస్థాయి అధికారులు ‘సర’ విధులు, వినాయక…

సుప్రీం తీర్పు కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు గుణపాఠం

– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24 : పార్టీ ఫిరాయింపులకు పాల్పడి ప్రజాతీర్పును అపహాస్యం చేసిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలన్న హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ తీర్పు ఒక్క కాంగ్రెస్ పార్టీకి…